సమంతాకు ఉపాసన రిప్లై!

Upasana Accepted Samantha's Fitness Challenge
Highlights

రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు సమంత ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే

రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు సమంత ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. దాన్ని స్వీకరించిన ఉపాసన వర్కవుట్లు చేస్తోన్న వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. వెకేషన్ లో ఉన్నప్పటికీ నీ ఛాలెంజ్ స్వీకరించాను అంటూ సమంతకు చెప్పి నమ్రత, కనికా కపూర్, పింకీ రెడ్డి, తరుణ్ తహిలియాని, అపోలో లైఫ్ స్టూడియోలోని ట్రైనర్లకు సవాలు విసురుతున్నా అని ఉపాసన పోస్ట్ పెట్టింది. 

loader