ఈసారి హిట్టుకొట్టకుంటే వీళ్ళ కెరీర్ ఇక అంతే!

First Published 21, Jan 2019, 8:37 PM IST

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక్క హిట్టు దక్కితే చాలు అనే హీరోలు చాలా మందే ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ - గోపీచంద్ తో పాటు నిన్నా మొన్న వచ్చిన కుర్ర హీరోలు అలాగే సినీ వారసులు వరుసగా డిజాస్టర్స్ తో సతమతమవుతున్నారు. అయితే ఈ ఏడాది హిట్టు కొట్టకపోతే వీళ్ళ కెరీర్ ప్రమాదంలో పడ్డట్లే.. 

బెల్లకొండ సాయి శ్రీనివాస్ - అల్లుడు శ్రీను ఒక్కటే హిట్ ,, ఇప్పుడు కొత్త దర్శకులతో రెండు సినిమాలు చేస్తున్నాడు.

మంచు విష్ణు - హిట్టు కొట్టి ఆరేళ్లవుతోంది..  ఇప్పుడు ఓటర్ అనే సినిమా చేస్తున్నాడు

మంచు మనోజ్-  2014 నుంచి హిట్ లేదు.. ప్రస్తుతం ఖాళీ, స్టోరీ డిస్కర్షన్స్ లో ఉన్నాడు.

సుశాంత్ - ఇంత వరకు బాక్స్ ఆఫీస్ హిట్టే లేదు.. కెరీర్ లో చేసిన ఆరు సినిమాల్లో  గత ఏడాది వచ్చిన చి.ల.సౌ పరవాలేధనిపించింది.

రామ్ : నేను శైలజా అనంతరం మళ్ళి డీలా పడ్డ రామ్ కి క్రేజ్ బాగానే ఉంది కానీ హిట్సే లేవు. ఇప్పుడు పూరిజగన్నాథ్ తో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేస్తున్నాడు

కళ్యాణ్ రామ్ : పటాస్ అనంతరం మళ్ళీ డీలాపడ్డ నందమూరి హీరో 118 అనే  సినిమా చేస్తున్నాడు

ఆది : లాస్ట్ హిట్ లవ్లీ (2014) - ప్రస్తుతం ఆపరేషన్ గోల్డెన్ ఫిష్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు

నారా రోహిత్ : అన్ని సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్న  చిత్రాలే ఇంతవరకు కమర్షియల్ హిట్ అందుకోలేదు. ప్రస్తుతం బాణం దర్శకుడితో అనగనగ అనే సినిమా చేస్తున్నాడు

అల్లు శిరీష్: అన్ని డిజాస్టర్ సినిమాలే.. ప్రస్తుతం మలయాళం రీమేక్ ఏబీసీడీ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు

రాజ్ తరుణ్: కెరీర్ మొదట్లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకువచ్చిన ఈ హీరో ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు.

నాని: కృష్ణార్జున యుద్ధం నాని బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటి.. చివరిచిత్రం దేవ దాస్ కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. ప్రస్తుతం జెర్సీ - విక్రమ్ కుమార్ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు

నిఖిల్: గత ఏడాది కిర్రాక్ పార్టీ తో దెబ్బతిన్న ఈ హీరో ప్రస్తుతం ముద్ర అనే సినిమా చేస్తున్నాడు.

సందీప్ కిషన్: వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనంతరం 10కి పైగా సినిమాలు చేసిన సందీప్ ఒక్క మినిమమ్ హిట్ కూడా అందుకోలేదు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు.

loader