Bigg Boss Telugu 8 live Updates|Day 14: శేఖర్‌ బాషా ఎలిమినేట్‌, హౌజ్‌మేట్సే పంపించిన వైనం

bigg boss telugu 8 live updates day 14 big trolls on these contestants arj

బిగ్‌ బాస్‌ తెలుగు 8 రెండో వారాంతంలో హోస్ట్ నాగార్జున వచ్చి హౌజ్‌ మేట్స్ తప్పొప్పులను చెప్పాడు. అందులో భాగంగా యష్మి, సోనియాలపై ఫైర్‌ అయ్యాడు. ఈ నేపథ్యంలో యష్మి గౌడపై గట్టిగానే ట్రోల్స్ నడుస్తున్నాయి. 
 
10:26 PM IST

ఎవరు రియల్‌, ఎవరు ఫేక్‌.. శేఖర్‌ బాషా ఏం చెప్పాడంటే?

రెండో వారం బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌నుంచి ఎలిమినేట్‌ అయిన శేఖర్‌ బాషా హౌజ్‌లో ఎవరు రియల్‌, ఎవరు ఫేక్‌ అనేది చెప్పారు. ప్రేరణ, విష్ణు ప్రియా, కిర్రాక్‌ సీత ఇన్నోసెంట్‌, జెన్యూన్‌ అని తెలిపారు. నాగమణికంఠ, ఆదిత్య ఓం, సోనియా ఫేక్‌ అని త

10:13 PM IST

శేఖర్‌ బాషా ఎలిమినేట్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 8 సీజన్‌లో రెండో వారం ఎలిమినేషన్‌ పూర్తయ్యింది. శేఖర్‌ బాషా ఎలిమినేట్‌ అయ్యారు. అయితే గతంలో మాదిరిగా ఆడియెన్స్ ఓట్ల ప్రకారం కాకుండా, కంటెస్టెంట్ల నిర్ణయం ఆధారంగా ఎలిమినేషన్‌ చేశారు. హౌజ్‌మేట్స్ చాలా వరకు ఆదిత్య ఓంని హౌజ్‌లో ఉండాలని అన్నారు. దీంతో శేఖర్‌ బాషా ఎలిమినేట్‌ అయ్యారు. ఆయనకు నిన్ననే కొడుకు పుట్టాడు. ఈ నేపథ్యంలో ఆయన ఎలిమినేట్‌ కావడం వ్యక్తగతంగా ఆయనకు హ్యాపీ అయిన విష

8:55 PM IST

ఊహించిందే జరగబోతుందా? ఎలిమినేట్‌ అయ్యేది అతనే

ఊహించినట్టుగానే, లీక్‌ అయిన సమాచారం మేరకు బిగ్‌ బాస్‌ తెలుగు 8 రెండో వారంలో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేషన్‌లో ఉన్న అందరు సేఫ్‌కాగా, చివరగా శేఖర్‌ బాషా, సీత ఉన్నారు. వీరిలో ఒకరిని ఇంటికి పంపించబోతున్నారు. మొదట పృథ్వీరాజ్‌ పేరు వినిపించింది. కానీ బిగ్‌ బాస్‌ ట్విస్ట్ ఇస్తూ శేఖర్‌ బాషాని ఇంటికి పంపిస్తున్నారట. మరి కాసేపట్లో ఈ వార్త అధికారికంగా రాబోతుంద

6:01 PM IST

ఈ వారం ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్ ఏంటంటే..?

బిగ్ బాస్ తెలుగు  సీజన్ 8 లో  సెకండ్ వీక్ ఎలిమినేషన్ కు టైమ్ వచ్చేసింది. బిగ్ బాస్ లో సెకండ్ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అంతా ఉత్కంఠగా ఎదరు చూస్తున్న టైమ్ లో.. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది అని అన్నారు నాగార్జు. ప్రోమోలో చెప్పిన ఆ ట్వీస్ట్ ఏంటి..? ఎలిమినేషన్ చేసే అవకాశం హౌస్ లో ఉన్నవారికే ఇచ్చారా..? ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు.  

5:55 PM IST

సోనియాను నాగార్జున కాపాడే ప్రయత్నం చేస్తున్నారా..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో రోజు రోజుకు పరిస్థితులు మారిపోతున్నాయి. టాస్కులతో హౌస్ అంతా హడావడిగా ఉంటోంది. ఆడియన్స్ కు అసలైన ఎంరట్టైన్మెంట్ మొదలయ్యింది. ఈక్రమంలో సోనియా వ్యావహారం ఆడియన్స్ గమనిస్తున్నారు. విష్ణు ప్రియపై పగపట్టినట్టు ప్రవర్తిస్తోంది సోనియా. ఈ విషయంలో వార్నింగ్ ఇచ్చిన నాగ్.. బయట ఆడియన్స్ ఆమె గురించి తప్పుగా అనుకుంటున్నారని హింట్ ఇచ్చే ప్రయతనం చేశారు. ఈక్రమంలో సోనియాను నాగార్జున , బిగ్ బాస్ టీమ్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అని విమర్శలు వస్తున్నాయి. 

11:29 AM IST

నాకంతా బ్రెయిన్‌ ఉంటే ఐఏఎస్‌ అయ్యేదాన్ని సర్‌.. విష్ణు ప్రియా ఆన్సర్‌కి నాగ్‌ షాక్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఆదివారం ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో రెండు టీమ్‌ల్లోకి ఎవరు వెళ్తారనేది నిర్ణయించారు నాగ్‌. కంటెస్టెంట్ల ఇష్టాలు, అభిప్రాయాల ప్రకారం నిఖిల్‌, అభయ్‌ టీమ్‌లను ఫిల్‌ చేశారు. అనంతరం గేమ్ పెట్టారు నాగ్‌. దాని పేరు చిత్రం విచిత్రం. ఇందులో కొన్ని ఐటెమ్స్, థింగ్స్ ఉంటాయి. వాటి ఆధారంగా పేర్లు చెప్పాలి. ఇందులో కిర్రాక్‌ సీతకు విష్ణుప్రియా ఆన్సర్‌ అందించిందని చెప్పగా, సర్‌ నాకు అంత బ్రెయినే ఉంటే ఐఏఎస్‌ అయ్యేదాన్ని సర్‌ అని చెప్పడంతో నాగ్‌ షాక్‌ అయ్యారు. ఆద్యంతం నవ్వులు పూయించింది. ఈ ప్రోమో ఫన్నీగా సాగింది. 

8:18 AM IST

తండ్రి అయిన శేఖర్‌ బాషా.. పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన శేఖర్‌ బాషా భార్య

ఆర్జీగా పాపులర్‌ అయిన శేఖర్‌ బాషా బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లో సందడి చేస్తున్నారు. తన దైన పంచ్‌లతో కంటెస్టెంట్లకి షాకిస్తున్నాడు. ఆయనకు కొడుకు పుట్టాడట. బిగ్‌ బాస్‌ తెలుగు  8లో హోస్ట్ నాగార్జున వెల్లడించారు. దీంతో శేఖర్‌ బాషా ఆనందానికి అవదుల్లేవు. అయితే ఈ ఆనందంలో ఓ బ్యాడ్‌ న్యూస్‌ వినిపిస్తుంది. ఈ వారం ఆయన్నే ఎలిమినేట్‌ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ వారం పృథ్వీరాజ్‌ ఎలిమినేట్‌ కావాల్సింది. కానీ చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారని, శేఖర్‌ బాషాని పంపిస్తున్నారని సమాచారం. 

8:13 AM IST

నువ్వు పెద్ద మహానటివి అంటూ యష్మి గౌడపై క్రేజీ ట్రోల్స్

రెండు వారాల పాటు బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లో చీఫ్‌గా ఉంది యష్మి గౌడ. శనివారం నాగ్‌ వచ్చి ఆమె అసలు రూపం బయటపెట్టాడు. దీంతో ట్రోలర్స్ రెచ్చిపోతున్నాడు. 

ఫ్లిప్‌ స్టార్‌ గా పది తరాలు నిలిచిపోతావు తల్లి, మహానటితో పోల్చుతూ యష్మి గౌడపై క్రేజీ ట్రోల్స్
 
6:59 AM IST

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మహానటి.. యష్మి గౌడపై నెట్టింట ట్రోల్స్

బిగ్‌ బాస్‌ తెలుగు 8 వ సీజన్‌లో రెండు వారాలు పూర్తి కావస్తున్నాయి. 14 మందితో ప్రారంభమైన హౌజ్‌లో ప్రస్తుతం 13 మంది ఉన్నారు. ఈ ఆదివారం ఒకరుఎలిమినేట్‌ కాబోతున్నారు. అయితే ఈ వారంలో ఆట తీరు విషయంలో హోస్ట్ నాగార్జున ప్రధానంగా ఇద్దరిపై గుర్రుగా ఉన్నారు. యష్మి గౌడ, సోనియాపై ఆయన ఫైర్‌ అయ్యాడు. శనివారం ఎపిసోడ్‌లో వీరికి గట్టిగా ఇచ్చిపడేశాడు. యష్మి కన్నింగ్‌ మెంటాల్టీని చూసి నెటిజన్లు రెచ్చిపోతున్నారు. బిగ్‌ బాస్‌హౌజ్‌లో మహానటి అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

10:26 PM IST:

రెండో వారం బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌నుంచి ఎలిమినేట్‌ అయిన శేఖర్‌ బాషా హౌజ్‌లో ఎవరు రియల్‌, ఎవరు ఫేక్‌ అనేది చెప్పారు. ప్రేరణ, విష్ణు ప్రియా, కిర్రాక్‌ సీత ఇన్నోసెంట్‌, జెన్యూన్‌ అని తెలిపారు. నాగమణికంఠ, ఆదిత్య ఓం, సోనియా ఫేక్‌ అని త

10:13 PM IST:

బిగ్‌ బాస్‌ తెలుగు 8 సీజన్‌లో రెండో వారం ఎలిమినేషన్‌ పూర్తయ్యింది. శేఖర్‌ బాషా ఎలిమినేట్‌ అయ్యారు. అయితే గతంలో మాదిరిగా ఆడియెన్స్ ఓట్ల ప్రకారం కాకుండా, కంటెస్టెంట్ల నిర్ణయం ఆధారంగా ఎలిమినేషన్‌ చేశారు. హౌజ్‌మేట్స్ చాలా వరకు ఆదిత్య ఓంని హౌజ్‌లో ఉండాలని అన్నారు. దీంతో శేఖర్‌ బాషా ఎలిమినేట్‌ అయ్యారు. ఆయనకు నిన్ననే కొడుకు పుట్టాడు. ఈ నేపథ్యంలో ఆయన ఎలిమినేట్‌ కావడం వ్యక్తగతంగా ఆయనకు హ్యాపీ అయిన విష

8:55 PM IST:

ఊహించినట్టుగానే, లీక్‌ అయిన సమాచారం మేరకు బిగ్‌ బాస్‌ తెలుగు 8 రెండో వారంలో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేషన్‌లో ఉన్న అందరు సేఫ్‌కాగా, చివరగా శేఖర్‌ బాషా, సీత ఉన్నారు. వీరిలో ఒకరిని ఇంటికి పంపించబోతున్నారు. మొదట పృథ్వీరాజ్‌ పేరు వినిపించింది. కానీ బిగ్‌ బాస్‌ ట్విస్ట్ ఇస్తూ శేఖర్‌ బాషాని ఇంటికి పంపిస్తున్నారట. మరి కాసేపట్లో ఈ వార్త అధికారికంగా రాబోతుంద

6:01 PM IST:

బిగ్ బాస్ తెలుగు  సీజన్ 8 లో  సెకండ్ వీక్ ఎలిమినేషన్ కు టైమ్ వచ్చేసింది. బిగ్ బాస్ లో సెకండ్ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అంతా ఉత్కంఠగా ఎదరు చూస్తున్న టైమ్ లో.. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది అని అన్నారు నాగార్జు. ప్రోమోలో చెప్పిన ఆ ట్వీస్ట్ ఏంటి..? ఎలిమినేషన్ చేసే అవకాశం హౌస్ లో ఉన్నవారికే ఇచ్చారా..? ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు.  

5:55 PM IST:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో రోజు రోజుకు పరిస్థితులు మారిపోతున్నాయి. టాస్కులతో హౌస్ అంతా హడావడిగా ఉంటోంది. ఆడియన్స్ కు అసలైన ఎంరట్టైన్మెంట్ మొదలయ్యింది. ఈక్రమంలో సోనియా వ్యావహారం ఆడియన్స్ గమనిస్తున్నారు. విష్ణు ప్రియపై పగపట్టినట్టు ప్రవర్తిస్తోంది సోనియా. ఈ విషయంలో వార్నింగ్ ఇచ్చిన నాగ్.. బయట ఆడియన్స్ ఆమె గురించి తప్పుగా అనుకుంటున్నారని హింట్ ఇచ్చే ప్రయతనం చేశారు. ఈక్రమంలో సోనియాను నాగార్జున , బిగ్ బాస్ టీమ్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అని విమర్శలు వస్తున్నాయి. 

11:29 AM IST:

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఆదివారం ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో రెండు టీమ్‌ల్లోకి ఎవరు వెళ్తారనేది నిర్ణయించారు నాగ్‌. కంటెస్టెంట్ల ఇష్టాలు, అభిప్రాయాల ప్రకారం నిఖిల్‌, అభయ్‌ టీమ్‌లను ఫిల్‌ చేశారు. అనంతరం గేమ్ పెట్టారు నాగ్‌. దాని పేరు చిత్రం విచిత్రం. ఇందులో కొన్ని ఐటెమ్స్, థింగ్స్ ఉంటాయి. వాటి ఆధారంగా పేర్లు చెప్పాలి. ఇందులో కిర్రాక్‌ సీతకు విష్ణుప్రియా ఆన్సర్‌ అందించిందని చెప్పగా, సర్‌ నాకు అంత బ్రెయినే ఉంటే ఐఏఎస్‌ అయ్యేదాన్ని సర్‌ అని చెప్పడంతో నాగ్‌ షాక్‌ అయ్యారు. ఆద్యంతం నవ్వులు పూయించింది. ఈ ప్రోమో ఫన్నీగా సాగింది. 

8:18 AM IST:

ఆర్జీగా పాపులర్‌ అయిన శేఖర్‌ బాషా బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లో సందడి చేస్తున్నారు. తన దైన పంచ్‌లతో కంటెస్టెంట్లకి షాకిస్తున్నాడు. ఆయనకు కొడుకు పుట్టాడట. బిగ్‌ బాస్‌ తెలుగు  8లో హోస్ట్ నాగార్జున వెల్లడించారు. దీంతో శేఖర్‌ బాషా ఆనందానికి అవదుల్లేవు. అయితే ఈ ఆనందంలో ఓ బ్యాడ్‌ న్యూస్‌ వినిపిస్తుంది. ఈ వారం ఆయన్నే ఎలిమినేట్‌ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ వారం పృథ్వీరాజ్‌ ఎలిమినేట్‌ కావాల్సింది. కానీ చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారని, శేఖర్‌ బాషాని పంపిస్తున్నారని సమాచారం. 

8:13 AM IST:

రెండు వారాల పాటు బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లో చీఫ్‌గా ఉంది యష్మి గౌడ. శనివారం నాగ్‌ వచ్చి ఆమె అసలు రూపం బయటపెట్టాడు. దీంతో ట్రోలర్స్ రెచ్చిపోతున్నాడు. 

ఫ్లిప్‌ స్టార్‌ గా పది తరాలు నిలిచిపోతావు తల్లి, మహానటితో పోల్చుతూ యష్మి గౌడపై క్రేజీ ట్రోల్స్
 
8:14 AM IST: