Asianet News TeluguAsianet News Telugu

ఇంత దిగజారుడా? :మన టీవీల్లోనూ బట్టలిప్పి చూపించే బూతు పోగ్రాం

టీఆర్పీల కోసం ఎంతకైనా దిగజారే పరిస్దితి టీవి మీడియాలో కనిపిస్తోంది. ఇంతకాలం జబర్దస్త్ నే వల్గర్ అంటూ తిట్టుకున్న మనం తమిళంలో వస్తున్న సప్న సుందరి పోగ్రాం గురించి తెలిస్తే లైట్ అంటాం. అంతలా పూర్తిగా బూతు,వల్గారిటితో ఆ పోగ్రాం నింపేసారు నిర్వాహకులు.

tv show becomes hot topic
Author
Hyderabad, First Published Oct 23, 2018, 9:33 AM IST

టీఆర్పీల కోసం ఎంతకైనా దిగజారే పరిస్దితి టీవి మీడియాలో కనిపిస్తోంది. ఇంతకాలం జబర్దస్త్ నే వల్గర్ అంటూ తిట్టుకున్న మనం తమిళంలో వస్తున్న సప్న సుందరి పోగ్రాం గురించి తెలిస్తే లైట్ అంటాం. అంతలా పూర్తిగా బూతు,వల్గారిటితో ఆ పోగ్రాం నింపేసారు నిర్వాహకులు.

కళానిధి మారన్ సొంత ఛానెల్ సన్ నెట్ వర్క్  గత రెండు సంవత్సరాలుగా తమిళ మార్కెట్లో వ్యూయర్ షిప్ కోల్పోతూ వస్తోంది.  ఓ ప్రక్కన  బిగ్ బాస్  తో స్టార్ విజయ్, జీ తమిళ్ నెంబర్ వన్ పొజీషన్ లోకి వచ్చేసాయి. ఈ నేపధ్యంలో పోల్ పొజీషన్, షేర్స్ నిలబెట్టుకోవాలంటే తమను తాము రీలాంచ్ చేసుకోవాలని కొద్దికాలం క్రితం నిర్ణయించుకుంది. 

తమ సీరియల్స్, షోలు అన్ని కూడా కేవలం సీనియర్ సిటిజన్స్ లేదా నలభైల్లో ఉన్నవారికి మాత్రమే తయారువుతున్నాయని అర్దం చేసుకుని 18-30 ఏళ్ల లోపు వాళ్ల కోసం ఓ పోగ్రామ్ డిజైన్ చేయాలని నిర్ణయించారు. అయితే అంతత్వరగా అది జరిగే పని కాదుగా. 

అందుకోసం ఇతర దేశాల్లో క్లిక్ అయిన రియాల్టి షోలు తెప్పించుకుని చూసారు. వాటిల్లో వాళ్లకి నచ్చింది America’s Next Top Model  అనే రియాల్టి షో. మోడల్స్ కోసం టీవి ఛానెల్ జరిపే ఓ అన్వేషణ ఆ పోగ్రాం. రకరకాల దుస్తుల్లో మోడల్ గా చూసుకోవాలనుకునే అమ్మాయిలు...కనపడతారన్నమాట. మోడలింగ్ అనే పదాన్ని అడ్డం పెట్టి బూతుని కుప్పగా పోస్తున్నారనేది విమర్శుకుల మాట.

ఇప్పుడా పోగ్రాం దేశీయంగా స్వప్న సుందరి పేరుతో ఇక్కడ రెడీ చేసారు. కావాల్సినంత మసాలా కలుపుతున్నారు. అమ్మాయిలు విచ్చలివిడిగా తమ అంగాంగ ప్రదర్శన చేసుకోవచ్చు అన్నట్లుగా ఉందా పోగ్రామ్. మీడియాలో కూడా ఈ పోగ్రాం వివాదంగా మారింది. ఇంత పచ్చిగానా ..అదీ టీవిలో అంటూ విమర్శలు చేస్తున్నారు. దాంతో ..అసలు ఆ పోగ్రాం ఏమిటి మరింతగా జనం ఎగబడి చూస్తున్నారు. 

తిట్టుకుంటూనే ఈ పోగ్రాం ని హిట్ చేస్తున్నారు. ఈ పోగ్రాం ఎంతలా క్లిక్ అయ్యిందంటే ...సన్ నెట్ వర్క్ మరిన్ని ఇలాంటి పోగ్రామ్ లు డిజైన్ చేయాలని ప్లాన్ చేస్తోందని వినికిడి. మరి తమిళంలో హిట్ అయ్యిందంటే త్వరలో తెలుగులోనూ ఈ పోగ్రాం దిగనుందన్నమాట. అయితే అక్కడ సన్ నెట్ వర్క్..

Follow Us:
Download App:
  • android
  • ios