జనతా గ్యారేజ్ తర్వాత హిట్ మూవీ కొసం ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ అర‌డ‌జ‌న్ ద‌ర్శ‌కుల స్టోరీలు విని చివ‌రికి బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తార‌క్ త‌రువాత త్రివిక్ర‌మ్ తో మూవీ చేస్తున్న నంద‌మూరి తార‌క‌రామ‌రావు
ఈ సినిమా గురించి మిగతా వివరాలను తామే ప్రకటిస్తామని ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రకటించేసింది.ఆ సంగతలా ఉంటే.. త్రివిక్రమ్ తో కూడా ఎన్టీఆర్ ఒక సినిమాను ప్లాన్ చేసుకున్నాడు, బాబీతో సినిమా తర్వాత లేటేం లేకుండా త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు.
కేవలం ఈ రెండు ప్రాజెక్టులనే కాదట, ఆ తర్వాతి సినిమా గురించి కూడా ఎన్టీఆర్ కసరత్తు జరుగుతోందని సమాచారం.
దానికి దర్శకుడిగా విక్రమ్ కుమార్ పేరు వినిపిస్తోంది. ఇష్క్, మనం సినిమాల దర్శకుడు చేసిన ‘24’ సినిమాను చూసి ఎన్టీఆర్ ఫ్లాట్ అయిపోయాడట. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు చాలా ఆసక్తితోనే ఉన్నాడట. ఈ నేపథ్యంలో వీరి మధ్య కొన్నాళ్లు చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం విక్రమ్ కుమార్ ఒకవైపు అఖిల్ తో చేసే సినిమా పనుల్లో ఉన్నాడు, అలాగే ఎన్టీఆర్ తో సినిమా కోసమూ కథను రెడీ చేసుకున్నాడట ఈ దర్శకుడు. రా
