హీరోయిన్ కి డైరెక్టర్ రిక్వెస్ట్.. పర్సనల్ నంబర్ ఇస్తారా..?

toolywood star director's sleazy behaviour with heroine
Highlights

అతడొక స్టార్ డైరెక్టర్.. ప్రస్తుతం ఓ టాప్ హీరోతో సినిమా చేస్తున్నాడు. తన ఆలోచనలు, ఐడియాలతో వార్తల్లో నిలిచే ఈ డైరెక్టర్ కి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అభిమానులు అతడిని ఆరాధిస్తుంటారు

అతడొక స్టార్ డైరెక్టర్.. ప్రస్తుతం ఓ టాప్ హీరోతో సినిమా చేస్తున్నాడు. తన ఆలోచనలు, ఐడియాలతో వార్తల్లో నిలిచే ఈ డైరెక్టర్ కి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అభిమానులు అతడిని ఆరాధిస్తుంటారు. కానీ అతడికొక వీక్ నెస్ ఉంది. తన సినిమాల్లో హీరియిన్స్ గా నటించే వారందరితో దాదాపు ఎఫైర్లు మైంటైన్ చేశాడు ఈ స్టార్ డైరెక్టర్. ఈ విషయంపై గతంలో చాలా వార్తలు వినిపించాయి.

ఈ కారణంగానే అతడి కుటుంబంలో కూడా కొన్ని వివాదాలు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ ఈ స్టార్ డైరెక్టర్ తన ప్రవర్ధన మాత్రం మార్చుకోవడం లేదట. తాజాగా తన సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న ఓ యంగ్ బ్యూటీని కూడా డైరెక్టర్ గారు ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కానీ ఈ హ్యాపెనింగ్ బ్యూటీ మాత్రం అతడి వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదట.

కానీ ఈ మధ్య డైరెక్టర్ కాస్త విసిగిస్తుండడం, పర్సనల్ ఫోన్ నంబర్ ఇవ్వమని పదే పదే అడుగుతుండడంతో అమ్మడు ఆ విషయాలను తన స్నేహితులతో షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది.  వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేసి అతడి నుండి దూరంగా వెళ్లాలని అనుకుంటోందట. 

loader