కన్నడ హీరోతో స్టార్ హీరోయిన్ ఎఫైర్?

tollywood star heroine love affair with kannada hero
Highlights

ఉత్తరాది నుండి వచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. దాదాపు పేరున్న

ఉత్తరాది నుండి వచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. దాదాపు పేరున్న అగ్ర హీరోలందరి సరసన నటించింది. అలానే మీడియం రేంజ్ హీరోలతో కూడా జత కట్టింది. ఇక అమ్మడుని ఐటెం సాంగ్ కోసం లక్షలు పోసి మరీ తీసుకుంటారు. ఇక డాన్స్ లో ఆమెకు సాటిలేరేవ్వరూ..

కానీ ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోతుండడంతో పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని చూస్తుందో ఏమో కానీ ఓ కన్నడ హీరోతో ప్రేమాయణం నడిపిస్తుంది ఈ బ్యూటీ. రాజకీయ కుటుంబానికి చెందిన సదరు హీరో సైతం ఆమెతో సమయం గడపడానికి ఇష్టపడుతున్నాడట.

ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కన్నడనాట ప్రచారం జరిగింది కానీ సదరు హీరో బ్యాక్ గ్రౌండ్ కారణంగా పెళ్లి వరకు ఈ వ్యవహారం వెళ్లలేదని టాక్. పెళ్లి సంగతి పక్కన పెడితే ఇప్పటికీ వీరిద్దరూ కలిసి తమ రిలేషన్ కొనసాగిస్తున్నారని సమాచారం. మరి ఈ బంధం ఎక్కడవరకు వెళ్తుందో చూడాలి!   

loader