టైమ్ తో పాటు స్టార్స్ కూడా హాలీవుడ్ కి ఏ మాత్రం తీసిపోని అడల్ట్ సీన్ లో నటించడానికి రెడీ అవుతున్నారు. సౌత్ ఇండియన్ స్టార్స్. వెబ్ సిరీస్ లో సరికొత్త అర్ధాన్ని చెప్పగా మరికొన్ని సినిమాల్లో కళాత్మకంగా బోల్డ్ సీన్స్ చేయడానికి సై అంటున్నారు. అయితే తమన్నా గ్లామర్ టచ్ ఎంత ఇచ్చినా కూడా ఒక లైన్ మాత్రం దాటానని చెబుతోంది. 

దట్ ఈజ్ మహాలక్ష్మి సినిమాలో చేయాల్సిన ఒక సీన్ కు అమ్మడు నో చెప్పేసిందట. ఆ సినిమా బాలీవుడ్ క్వీన్ కు రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. తమిళ్ లో పారిస్ పారిస్ పేరుతో కాజల్ నటిస్తోంది. అయితే ఆ సినిమా కాజల్ బ్రెస్ట్ ప్రెస్ సీన్ హిందీలో ఉన్నట్లుగానే పెట్టేశారు. తమిళ్ ట్రైలర్ లో యధావిధిగా సిన్ చూపించడంతో ఒక్కసారిగా ఆ షాట్ వైరల్ అయ్యింది. 

అయితే తమన్నా మాంత్రం ఆ సీన్ కు అస్సలు ఒప్పుకోలేదట. మరి వల్గర్ గా ఉంటుందని గ్లామర్ డోస్ మితిమీరితే మొదటికే మోసం వస్తుందని చిత్ర యూనిట్ కి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తెలుగులో తమన్నా ట్రైలర్ కు రెస్పాన్స్ అంతగా రావడం లేదు. కాజల్ ట్రైలర్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది. మరి ప్రమోషన్స్ కోసం ఇంకేదైనా కొత్తగా ఆలోచిస్తారేమో చూడాలి.