తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు అందుకున్న సినిమాల జాబితా.
దాదాపు 14 ఏళ్ళ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో అవార్డులు సందడి నెలకొంది. గతంలో ఉన్న నంది అవార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను తీసుకొచ్చింది. ఈ అవార్డుల ప్రదానోత్సవం శనివారం హైదరాద్‌లో గ్రాండ్ గా నిర్వహించారు.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, హీరో బాలయ్య చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. మరి ఇందులో 2024 ఏడాదికిగానూ గద్దర్ ఫిల్మ్ అవార్డులు అందుకున్న సినిమాల జాబితా ఇదే.
2024 ఏడాదికిగానూ అవార్డులు అందుకున్న సినిమాల జాబితా
మొదటి ఉత్తమ చిత్రం - కల్కి 2898 ఎడి
రెండవ ఉత్తమ చిత్రం - పొట్టేల్
మూడవ ఉత్తమ చిత్రం - లక్కీ భాస్కర్
ఫీచర్ ఫిలిం జాతీయ సమైక్యత, సోషల్ విభాగం - కమిటీ కుర్రోళ్ళు
బెస్ట్ చిల్డ్రన్ మూవీ - 35 చిన్న కథ కాదు
బెస్ట్ హెరిటేజ్, హిస్టరీ చిత్రం - రజాకార్
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ - యదు వంశీ (కమిటీ కుర్రోళ్ళు )
డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం - ఆయ్
ఉత్తమ దర్శకుడు - నాగ్ అశ్విన్ (కల్కి )
ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి - నివేదా థామస్ (35 చిన్న కథ కాదు )
ఉత్తమ సహాయ నటుడు -ఎస్ జె సూర్య (సరిపోదా శనివారం )
ఉత్తమ సహాయ నటి - శరణ్య ప్రదీప్ (అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ )
ఉత్తమ సంగీత దర్శకుడు - భీమ్స్ (రజాకార్ )
బెస్ట్ మేల్ సింగర్ - సిద్ శ్రీరామ్ (ఊరు పేరు భైరవకోన )
బెస్ట్ ఫిమేల్ సింగర్ - శ్రేయ ఘోషల్ (పుష్ప 2)
బెస్ట్ కమెడియన్ - సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా 2)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ - మాస్టర్ అరుణ్ దేవ్ (35 చిన్న కథ కాదు), బేబీ హారిక (మెర్సీ కిల్లింగ్)
ఉత్తమ కథా రచయిత - శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ - వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్ )
బెస్ట్ లిరిసిస్ట్ - చంద్రబోస్ ( రాజు యాదవ్ )
బెస్ట్ సినిమాటోగ్రఫీ - విశ్వనాథ్ రెడ్డి (గామి)
బెస్ట్ ఎడిటర్ - నవీన్ నూలి ( లక్కీ భాస్కర్ )
బెస్ట్ ఆడియో గ్రాఫర్ - అరవింద్ మీనన్ ( గామి)
బెస్ట్ కొరియోగ్రాఫర్ - గణేష్ ఆచార్య ( దేవర)
బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ - నితిన్ జిహాని చౌదరి (కల్కి)
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ - చంద్రశేఖర్ రాథోడ్ ( గ్యాంగ్ స్టర్)
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ - నల్ల శ్రీను (రజాకార్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ - అర్చన రావు, అజయ్ కుమార్ (కల్కి)
స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ :
1.దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
2. అనన్య నాగళ్ళ (పొట్టేల్)
3. స్పెషల్ జ్యూరీ డైరెక్టర్స్ - సందీప్, సుజీత్ (క మూవీ)
4. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లేపల్లి (రాజు యాదవ్)
5. ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2).
వీటితోపాటు 2014 నుంచి 2023 వరకు ఏడాదికి మూడు సినిమాలను ఎంపిక చేసి అవార్డులు అందించారు. అలా ఒక్కో ఏడాదికి గద్దర్ అవార్డులు అందుకున్న చిత్రాల జాబితా ఇదే.
2014 బెస్ట్ మూవీస్
మొదటి ఉత్తమ చిత్రం - రన్ రాజా రన్
రెండవ ఉత్తమ చిత్రం - పాఠశాల
మూడవ ఉత్తమ చిత్రం - అల్లుడు శీను
2015 బెస్ట్ మూవీస్
మొదటి ఉత్తమ చిత్రం - రుద్రమ దేవి
రెండవ ఉత్తమ చిత్రం - కంచె
మూడవ ఉత్తమ చిత్రం - శ్రీమంతుడు
2016 బెస్ట్ మూవీస్
మొదటి ఉత్తమ చిత్రం - శతమానం భవతి
రెండవ ఉత్తమ చిత్రం - పెళ్లి చూపులు
మూడవ ఉత్తమ చిత్రం - జనతా గ్యారేజ్
2017 బెస్ట్ మూవీస్
మొదటి ఉత్తమ చిత్రం - బాహుబలి 2
రెండవ ఉత్తమ చిత్రం - ఫిదా
మూడవ ఉత్తమ చిత్రం - ఘాజి
2018 బెస్ట్ మూవీస్
మొదటి ఉత్తమ చిత్రం - మహానటి
రెండవ ఉత్తమ చిత్రం - రంగస్థలం
మూడవ ఉత్తమ చిత్రం - కేరాఫ్ కంచరపాలెం
2019 బెస్ట్ మూవీస్
మొదటి ఉత్తమ చిత్రం - మహర్షి
రెండవ ఉత్తమ చిత్రం - జెర్సీ
మూడవ ఉత్తమ చిత్రం - మల్లేశం
2020 బెస్ట్ మూవీస్
మొదటి ఉత్తమ చిత్రం - అల వైకుంఠపురములో
రెండవ ఉత్తమ చిత్రం - కలర్ ఫోటో
మూడవ ఉత్తమ చిత్రం - మిడిల్ క్లాస్ మెలోడీస్
2021 బెస్ట్ మూవీస్
మొదటి ఉత్తమ చిత్రం - ఆర్ఆర్ఆర్
రెండవ ఉత్తమ చిత్రం - అఖండ
మూడవ ఉత్తమ చిత్రం - ఉప్పెన
2022 బెస్ట్ మూవీస్
మొదటి ఉత్తమ చిత్రం - సీతారామం
రెండవ ఉత్తమ చిత్రం - కార్తికేయ 2
మూడవ ఉత్తమ చిత్రం - మేజర్
2023 బెస్ట్ మూవీస్
మొదటి ఉత్తమ చిత్రం - బలగం
రెండవ ఉత్తమ చిత్రం - హనుమాన్
మూడవ ఉత్తమ చిత్రం - భగవంత్ కేసరి
ప్రత్యేక అవార్డులు
ఉత్తమ చిత్రాలతో పాటు 6 ప్రత్యేక అవార్డులని కూడా ప్రకటించారు.
ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు : నందమూరి బాలకృష్ణ
బీఎన్ రెడ్డి ఫిలిం అవార్డు : సుకుమార్
పైడి జైరాజ్ ఫిలిం అవార్డు : మణిరత్నం
నాగిరెడ్డి- చక్రపాణి ఫిలిం అవార్డు : అట్లూరి పూర్ణచంద్రరావు
కాంతారావు ఫిలిం అవార్డు : విజయ్ దేవరకొండ
రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డు : యండమూరి వీరేంద్రనాథ్
