కళ్యాణ్ రామ్ తో తమన్నా చిందులు చూడండి!

కళ్యాణ్ రామ్ హీరోగా దర్శకుడు జయేంద్ర 'నా నువ్వే' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో కళ్యాణ్ సరసన హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పూర్తిస్థాయి ప్రేమకథగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా నిజమా మనసా అనే పాట టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో కళ్యాణ్ రామ్, తమన్నాల రొమాంటిక్ డాన్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. అయితే దీనికోసం వారు చేసిన రిహార్సల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోను ఒకసారి చూద్దామా!

View post on Instagram