బికినీలో సురేఖా ఆంటీ.. అసలు తగ్గట్లేదు

First Published 17, May 2018, 12:07 PM IST
Surekha enjoying in swimming pool
Highlights

బికినీలో సురేఖా  ఆంటీ.. అసలు తగ్గట్లేదు

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి అందరికి తెలిసిన పేరు. తెరపై ఎంత పద్దతిగా కనిపిస్తుందో బయట దానికి పూర్తి వ్యతిరేకం తను సోషల్ మీడియాలో చేసే పోస్టులు అందరిని ఆశ్చర్యానికి గురి చేసేవి. ఆ మధ్య సురేఖ వాని కూతురితో కలిసి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అనేక మంది నెటిజన్లు సురేఖవాణి డ్యాన్స్ వీడియోకు ఫిదా అయిపోయి ఆ వీడియోను షేర్ చేశారు. 

ఆ తర్వాత కొంత విరామం అనంతరం ఇప్పుడు సురేఖ పిక్చర్ ఒకటి వెబ్‌లో వైరల్‌గా మారింది. మండువేసవి నేపథ్యంలో సురేఖవాణి స్మిమ్మింగ్ చేస్తున్నప్పుడు క్లిక్ మన్న ఫొటో ఇది. సింగపూర్ స్కై స్క్రేపర్స్ మధ్యన సురేఖ స్విమ్ చేస్తుండగా క్లిక్‌మన్న పిక్చర్ ఇది అని తెలుస్తోంది.ఇప్పుడు ఈ పిక్ వైరల్‌గా మారింది.  

loader