సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సెప్టెంబర్ 27న తెలుగు,తమిళ భాషల్లో వాల్డ్ వైడ్ రిలీజ్ కానున్న స్పైడర్ సెప్టెంబర్ 4న స్పైడర్ సెకండ్ సింగిల్ సాంగ్ రిలీజ్ 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం స్పైడర్. స్పైడర్ చిత్రంలోని సెకండ్ సింగిల్ సాంగ్ ను సెప్టెంబర్ 4న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ తో భారీ హైపై క్రియేటైంది. దసరా కానుకగా రిలీజ్ కానున్న స్పైడర్ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.