ఆ పని చేయడం అంత సులువేం కాదంటున్న సన్నీ (వీడియో)

sunny leone work out video goes viral
Highlights

చేయ‌డం చాలా క‌ష్టం.

ద‌క్షిణాదిలోను స‌న్నీ హ‌వా కొన‌సాగుతుంది. రాజ‌శేఖ‌ర్ న‌టించిన గ‌రుడ‌వేగ చిత్రంలో ఐటెం సాంగ్‌తో మెప్పించిన సన్నీ వీరమహాదేవి అనే చారిత్రాత్మ‌క చిత్రం చేస్తుంది. తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం భాష‌ల‌లో ఇది రూపొందుతుంది. ఈ చిత్రంలోని పాత్ర కోసం స‌న్నీ గుర్ర‌పు స్వారీ, క‌త్తి సాము వంటి ప‌లు విద్య‌లు నేర్చుకుంది.  రీసెంట్‌గా ఈ అమ్మ‌డు త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో క‌స‌ర‌త్తుకి సంబంధించిన వీడియో పోస్ట్ చేసి దానికి కామెంట్ పెట్టింది. ఈ వ‌ర్క‌వుట్ చేయ‌డం చాలా క‌ష్టం. నా కాళ్ల‌కి ఉన్న బ్యాండ్ అంత ఈజీగా చేయ‌న‌వివ్వ‌దు అని ట్వీట్ చేసింది. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. 

 

loader