సన్నీలియోన్  ఈ పేరు వింటే యావత్ భారతదేశపు కుర్రళ్ల ఊర్రుతలూగిపోతారు. సన్నీ పేరు ప్రఖ్యాతలు రోజురోజుకు వృద్ధి చెందుతుంది. ఇక అసలు విషయం ఏంటంటే.తాజాగా సన్నీలియోన్ తన భర్త డానియల్ వెబర్ కు ఘాటుగా లిప్ కిస్సు పబ్లిక్ గా పెట్టేసింది. ఈ కిస్సుకు ఓ ప్రత్యేకత ఉంది. వారి 10 వ మ్యారేజ్ యానవర్సరీ సందర్భంగా సన్నీలియోన్ భర్తకు కిస్సు ఇచ్చింది. ఈ రొమాంటిక్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ పిక్ ని తెగ షేర్ చేస్తున్నారు.
 

 

10 years and still find time for a smooch!! Lol @dirrty99 😘 #SunnyLeone

A post shared by Sunny Leone (@sunnyleone) on Mar 15, 2018 at 8:44pm PDT