ప్రముఖ యాంకర్ సుమ తన షోలు, ప్రోగ్రాంలతో ఎంతో బిజీగా గడుపుతుంటుంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటుంది.
ప్రముఖ యాంకర్ సుమ తన షోలు, ప్రోగ్రాంలతో ఎంతో బిజీగా గడుపుతుంటుంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఆమె యాంకరింగ్ కి కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు.
బుల్లితెరని రాణిలాగా ఏలుతోంది. ప్రస్తుతం ఆమె ప్రదీప్ 'పెళ్లిచూపులు' ప్రోగ్రాంకి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ షోకి సుమ యాంకరింగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఇటీవలే ఆమె స్టార్ మహిళ కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్లు వెల్లడించింది.
తాజాగా ఆమె సోషల్ మీడియాలో తన భర్త రాజీవ్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోలో రాజీవ్ గండుతో కనిపిస్తున్నాడు. 'పెళ్లి తరువాత ఈ లుక్ ఫస్ట్ టైమ్.. నా గుండు బాయ్' అంటూ సుమ ట్వీట్ చేసింది.
Scroll to load tweet…
ఇది కూడా చదవండి..
