సుమ ఫన్నీ వీడియో!

సుమ ఫన్నీ వీడియో!


యాంకర్ గా సూపర్ పాపులారిటీ దక్కించుకున్న సుమ రీసెంట్ గా తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. దానికి 'బ్రీత్ లైక్ ఏ డ్రాగన్.. వామ్మో..' అంటూ కామెంట్ పెట్టింది. ఆ వీడియోలో ఏముందో చూడండి!

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page