సన్నీ లియోనీపై స్నేక్ గ్యాంగ్ దాడి,భయంతో సన్నీ పరుగులు

సన్నీ లియోనీపై స్నేక్ గ్యాంగ్ దాడి,భయంతో సన్నీ పరుగులు

సన్నీ లియోనీపై స్నేక్ గ్యాంగ్ దాడి జరిగింది. ఓ పాముతో ప్రాంక్ వీడియో వైరల్‌గా మారడంపై సన్నీలియోన్ స్పందించింది. ఫ్రాంక్ వీడియోలను చూడటానికి ఇంత ఇష్టపడుతారని ఊహించలేదు అంది. నన్ను ఆటపట్టించిన యోఫ్రాంకి (@yofrankay)పై కక్ష తీర్చుకొంటాను. ఆ వీడియో మరింత ఫన్నీగా ఉంటుందని సన్నీ తెలిపింది. అన్నట్టుగానే తనను ఆటపట్టించిన వ్యక్తిని తానూ చాక్ లెట్ కేక్ రివెంజ్ అంటూ కక్ష తీర్చుకుంది. వీడియోలు క్రింద చూడొచ్చు. ఎంజాయ్...

 

 

 

My team played a prank on me on set!! @sunnyrajani @tomasmoucka mofos!!!!!!

A post shared by Sunny Leone (@sunnyleone) on

 

 

My revenge!!! Hahahahahaha @sunnyrajani this is what you get when you mess with me!!

A post shared by Sunny Leone (@sunnyleone) on

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos