సినిమా వాళ్లకు రాజకీయనాయకులకు మధ్య సాన్నిహిత్యం బాగానే ఉంటుంది. తమ రాజకీయ ప్రచారాల కోసం సినిమా వాళ్లను అప్పుడప్పుడు వాడుకుంటూ ఉంటారు మన నేతలు. 

ఇది ఇలా ఉండగా.. నిన్న జరిగిన ఎన్నికల నేపధ్యంలో స్టార్ పొలిటీషియన్ ఎఫైర్ బయటపడింది. అపోజిషన్ వాళ్లపై బురద జల్లడానికి రాజకీయ పార్టీలు వారి చీకటి బాగోతాలు బయటపెడుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం.

ఈ క్రమంలో స్టార్ పొలిటీషియన్ ఓ స్టార్ హీరోయిన్ తో ఎఫైర్ సాగిస్తున్నాడని తెలియడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ షాక్ అయింది. సదరు పొలిటీషియన్ కి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ పొలిటీషియన్ గతంలో కూడా ఓ హీరోయిన్ తో ఇలాంటి వ్యవహారాలు సాగించాడు. ఇప్పుడు ఆమె మరో ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడంతో కొత్త హీరోయిన్ ని పట్టాడు.

ఆమెకి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో బిల్డింగ్ కొనిచ్చి కావాల్సిన వసతులన్నీ సమకూర్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ విషయం పార్టీ శ్రేణుల్లో జోరుగా సర్క్యులేట్ అవుతుంది. ఈ విషయం జనాల్లోకి వచ్చిందంటే పరిస్థితి విషమిస్తుందని భావించి విషయాలేవీ జనాల్లోకి రాకుండా జాగ్రత్త పడుతున్నాడట సదరు పొలిటీషియన్.