తమిళ స్టార్ హీరో అజిత్ కు సాహసాలు అంటే చాలా ఇష్టం. అది కూడా బైక్ మీద సాహస యాత్రలు చేయడం అంటే మరీ ఇష్టం. ఎప్పటికప్పుడు షాకింట్ ట్రిప్స్ వేస్తూ.. ఫ్యాన్స్ మనసు దోచుకునే ఈ స్టార్ హీరో.. ఈసారి మరో అడ్వెంచర్ కు పూనుకున్నారు. 

తమిళ స్టార్ హీరో అజిత్ కు సాహసాలు అంటే చాలా ఇష్టం. అది కూడా బైక్ మీద సాహస యాత్రలు చేయడం అంటే మరీ ఇష్టం. ఎప్పటికప్పుడు షాకింట్ ట్రిప్స్ వేస్తూ.. ఫ్యాన్స్ మనసు దోచుకునే ఈ స్టార్ హీరో.. ఈసారి మరో అడ్వెంచర్ కు పూనుకున్నారు. 

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు బైక్‌ రైడింగ్‌ అంటే చాలా ఇష్టం. ఆయన బైక్‌ ఎక్కడాంటే ఎక్కడ బ్రేక్ వేస్తాడో కూడా తెలియదు. ముఖ్యంగా స్పోర్డ్స్ బైక్ లు అంటే మహా ఇష్టం అజిత్ కు . ఇలా బైక్ పైనే సుదీర్ఘ ప్రయాణాన్ని చేస్తుంటారు అజిత్. ఇక ఈసారి లాంగ్ ట్రిప్ కు పూనుకున్నాడు అజిత్.. ఏకంగా ఏకంగా హిమాలయాలకు వెళ్లారు. ప్రస్తుతం అజిత్ తన 61వ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. అయితే ఈ షూటింగ్‌ గ్యాప్ లోనే తన ఫ్యామిలీని తీసుకుని ఐరోపా టూర్ కు వెళ్లి వచ్చాడు అజిత్. 

Scroll to load tweet…

ఇక ఐరోపా టూర్ తరువాత.. సినిమా షూటింగ్ కోసం వైజాగ్ వచ్చారు తమిళ స్టార్ హీరో. వైజాగ్ లో తన పార్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుని... వెంటనే స్పర్ట్స్ బైక్ పై రయ్యిమని చెక్కేశారు. తనతో పాటు తన ఫ్రెండ్స్ తో కలిసి బైకులో లడక్‌ వెళ్లి అటు నుంచి హిమాలయాలకు చేరుకున్నారు. ఆయనతో పాటు తమిలనాడులోని పొల్లాచి సిటీకి సంబందించిన వార్డు అన్నాడీఎంకే కౌన్సిలర్‌ సెంథిల్‌ కూడా ఈ టూర్ లో పాల్గోన్నారు. 

అజిత్ అండ్ టీమ్ హిమాలయాల్లో వారం పాటు బైక్‌ డ్రైవింగ్‌ చేసి ఆ తర్వాత చెన్నైకి చేరుకుంటారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన తన 61వ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ లో జాయిన అవ్వబోతున్నారు. తన పాత్రకు ఆయన డబ్బింగ్ చెప్పుకుంటారని సమాచారం. గతంలో కూడా అనంతరం నటిస్తున్న చిత్ర డబ్బింగ్‌ కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం.