మళ్లీ మొదలైన శ్రీరెడ్డి రచ్చ... టార్గెట్ జీవితా రాజశేఖర్

Sri Reddy to show proofs of jeevitha rajashekar
Highlights

నా దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయి

టాలీవుడ్ లో రెండు రోజులు నుండి జరుగుతున్న చర్చలు పవన్ ఫ్యాన్స్ రచ్చలు చూసి సైలెంట్ ఉన్న శ్రీరెడ్డి. ఈ రోజు ట్వీట్టర్ ఒక పోస్ట్ పెట్టింది. అందులో " Sri reddy Leaks Will Continue... మీకు ఏమైన సమస్యలు ఉంటే  లీగల్ గా వెళ్లండి అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి మాటలు అనుసరిస్తాను, నేను చేసే ఈ లీగల్ పైట్ జీవిత రాజశేఖర్ తో మొదలు పెడుతున్నా, నా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి." అంటూ ట్విట్టర్ లో పేర్కొంది. జీవితా రాజశేఖర్ సంబంధించి ఏం లీకులు చేస్తుందని అందరి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.


 

loader