టాలీవుడ్‌లోనూ తెలుగు న‌టీ న‌టుల‌కు అవ‌కాశాలు ఇవ్వాల‌ని పోరాడుతున్న న‌టుల్లో శ్రీ‌రెడ్డి కూడా చేరిపోయింది. అయితే, టాలీవుడ్‌లో తెలుగువారికి అవ‌కాశాలు ద‌క్క‌క‌పోవడాని గ‌ల కార‌ణాల‌ను మీడియా వేదిక‌గా బ‌ట్ట‌బ‌య‌లు చేసింది శ్రీ‌రెడ్డి. తెలుగు న‌టీ న‌టులు నిర్మాత‌లతో, డైరెక్ట‌ర్ల‌తో, హీరోల‌తో ప‌డుకోక‌పోవ‌డ‌మే అవ‌కాశాలు రాక‌పోవ‌డానికి కార‌ణ‌మ‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పింది. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న వారంతా అలా అవ‌కాశాలు చేజిక్కించుకున్న వారేనంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది శ్రీ‌రెడ్డి.

ఇక అస‌లు విషయానికొస్తే మోడ‌ల్ క‌మ్‌, యాంక‌ర్ క‌మ్‌, న‌టి శ్రీ‌రెడ్డి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీ హీరోల గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. కాగా, ఇంట‌ర్వ్యూ చేస్తున్న యాంక‌ర్.. మెగా ఫ్యామిలీతో మీకు ఉన్న అనుబంధం ఏమిటి..? మీరు ఒక‌రితో అంటూ శ్రీ‌రెడ్డిని ప్ర‌శ్నించింది. వెంట‌నే శ్రీ‌రెడ్డి స‌మాధానం చెప్తూ.. ఏం వారికి మాత్రం కామ కోరిక‌లు ఉండ‌వా..? మీకు కామ కోరిక‌లు వ‌స్తే ఐస్ గ‌డ్డ వేసుకుంటారు అంతే, కానీ ఉన్నోళ్ల‌కు కామ కోరిక‌లు వ‌స్తే ఏం చేస్తారో తెలుసు క‌దా..? అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అవును, నిజ‌మే మెగా ఫ్యామిలీలోని ఒక‌రితో నాకు సంబంధం ఉందంటూ మీడియా ముఖంగానే చెప్పింది. ఏదేమైనా, మెగా ఫ్యామిలీలోని ఓ హీరోతో నాకు సంబంధం ఉందంటూ చెప్తున్న శ్రీ‌రెడ్డి, ఆ హీరో పేరు చెప్తే సినీ జ‌నాల‌కు ఓ డౌట్ క్లియ‌ర్ అవుతుంది క‌దా..? శ్రీ‌రెడ్డి ఇలా రోజుకో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ బాహుబ‌లి చిత్రాన్ని మించిన స‌స్పెన్స్‌ను క్రియేట్ చేస్తోందంటూ సోష‌ల్ మీడియా జ‌నాల మాట‌. ఇంత‌కీ ఆ మెగా హీరో ఎవ‌రో మ‌రీ..??