నన్ను మిస్ అవ్వొద్దు.. అల్లు బ్రదర్ కు శ్రీరెడ్డి సందేశం!

sri reddy on allu arjun's brother allu bobby
Highlights

ఈ మధ్య కాలంలో నేను హై లైఫ్ పబ్ కి రావడం లేదు. నువ్ నన్ను మిస్ అవుతున్నావ్ అని నాకు తెలుసు. నోవెటల్ పూల్ దగ్గర కూర్చొని మాట్లాడుకునేవాళ్లం గుర్తుందా..? నాకోసం నా స్నేహితులకు కూడా ఫోన్ చేసేవాడివి కదా.. మన ఇద్దరం కలిసి డాన్స్ చేసేవాళ్లం.

మొదటినుండి కూడా చూస్తే.. ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీను బాగా టార్గెట్ చేస్తోంది నటి శ్రీరెడ్డి. మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లపై విరుచుకుపడుతోన్న ఈమె తాజాగా అల్లు ఫ్యామిలీపై పడింది. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు, అల్లు అర్జున్ అన్నయ్య అయిన అల్లు వెంకటేష్ అలియాస్ బాబీపై ఓ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి.

''ఈ మధ్య కాలంలో నేను హై లైఫ్ పబ్ కి రావడం లేదు. నువ్ నన్ను మిస్ అవుతున్నావ్ అని నాకు తెలుసు. నోవెటల్ పూల్ దగ్గర కూర్చొని మాట్లాడుకునేవాళ్లం గుర్తుందా..?నాకోసం నా స్నేహితులకు కూడా ఫోన్ చేసేవాడివి కదా.. మన ఇద్దరం కలిసి డాన్స్ చేసేవాళ్లం.. మాట్లాడుకునే వాళ్లం. నువ్ పబ్ లవర్ వి. మళ్లీ టైమ్ వస్తుందిలే.. మనిద్దరం కలిసి సమయం గడపడానికి.. ఇప్పటికి మాత్రం నన్ను మిస్ అవ్వొద్దు'' అంటూ అల్లు బాబీను ఉద్దేశిస్తూ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ పెట్టింది.

అలానే రీసెంట్ గా ఆమె కోలివుడ్ కు సంబంధించిన ప్రముఖులపై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో హీరో విశాల్ తనను బెదిరిస్తున్నాడని కానీ తనకు కోలివుడ్  కు సంబంధించిన చీకటి కోణాన్ని బయట పెట్టాలనుందని చెప్పుకొచ్చింది.  

loader