సోషల్ మీడియాలో తన అశ్లీల వీడియోపై క్లారిటీ ఇచ్చిన శ్రీరెడ్డి

First Published 2, May 2018, 6:46 PM IST
Sri reddy clarifies on her nude video
Highlights

సోషల్ మీడియాలో తన అశ్లీల వీడియోపై క్లారిటీ ఇచ్చిన శ్రీరెడ్డి

శ్రీరెడ్డి గత కొన్నాళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కంటి మీద కునుకు లేకుండా చేసిన పేరు .తాజాగా ఆమె అశ్లీల వీడియో ఒకటి నెట్ హాల్ చల్ చేస్తుంది .అయితే ఆ వీడియో తనది కాదు అని ..కొంతమంది కావాలనే తన గురించి అలా ఫేక్ వీడియోలు తయారుచేసి సోషల్ మీడియా పెడుతున్నారు ఆని ఆమె వ్యక్తిగత న్యాయవాది గోపాలకృష్ణతో కల్సి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు .

ఈ క్రమంలో లాయర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ “శ్రీరెడ్డి ఒక మహిళా అని చూడకుండా మార్ఫింగ్ చేసిన ఒక వీడియోను సోషల్ మీడియాలో ,నెట్ లో పెట్టి అసభ్యకర కామెంట్లు పెడుతున్నారు .వారిపై లీగల్ గా చర్యలు తీసుకుంటామని ..అవసరమైతే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు వెళ్ళతామని ఆయన మీడియాకు తెలిపారు ..

loader