రకుల్ కు క్షమాపణలు చెప్పిన శ్రీరెడ్డి

Sri reddy apologies to rakul
Highlights

రకుల్ కు క్షమాపణలు చెప్పిన శ్రీరెడ్డి

పవన్ కళ్యాణ్ ను తిట్టిన తర్వాత బయటకు కనిపించని శ్రీరెడ్డి. ఆన్ లైన్ లో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా అప్ డేట్ లు చేస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ కి ఎప్పటికప్పుడు కౌంటర్లు క్షమాపణలు చెప్తూనే ఉంది. కానీ ఈ మధ్య శ్రీరెడ్డి కి ఏమైందో ఏమో.? అందరికి క్షమాపణలు చెప్తుంది. రకుల్ పబ్లిక్ పళ్లు రాళ్ల కొడతా... ఇక్కడ బాంబేకి వెళ్లి పరిక్షలు చేయించుకోవాలి ఒళ్లు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చిన శ్రీరెడ్డి. తన క్షమాపణకు రకుల్‌ అర్హురాలని ఆమె తన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు వేధింపులు ఎదురు కాలేదని గతంలో రకుల్‌ తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇప్పుడు తన చర్యలకు శ్రీ రెడ్డి క్షమాపణ చెప్పారు. 

loader