తెలుగు ఆడియెన్స్ కు బడా హీరోలతో పాన్ ఇండియన్  చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ను అందించాడు నిర్మాత డీవీవీ దానయ్య. ఇక ఆయన కొడుకు కళ్యాణ్ దాసరిని ‘అధిరా’ మూవీతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. 

ఏపీకి చెందిన దాసరి వీర వెంకట దానయ్య (DVV Danayya) తెలుగు చిత్ర పరిశ్రమకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘జంబ లకిడి పంబా’ చిత్రంలో నిర్మాతగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో అప్పట్లో ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కామెడీ అండ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ కలిగి ఉంది. మావిడాకులు, దేశముదురు, దుబాయ్ శ్రీను, బ్రూస్లీ, నిన్ను కోరి, భరత్ అనే నేను వంటి హిట్ చిత్రాలను అందించాడు. తాజాగా దర్శకధీరుడు జక్కన్న తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’RRRని మూడేండ్ల పాటు ఎంతో ఓపిగ్గా నిర్మించారు. మార్చి 25న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

అయితే డీవీవీ దానయ్య కుటుంబం నుంచి యంగ్ హీరో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఆయనే దానయ్య కొడుకు దాసరి కళ్యాణ్. కళ్యాణ్ హీరోగా ‘అధిర’(Adhira) అనే యాక్షన్ ఫిల్మ్ లో నటిస్తున్నాడు. కళ్యాణ్ దాసరిని పరిచయం చేస్తూ మేకర్స్ తాజాగా ‘అధిర ఫస్ట్ స్ట్రైక్’పేరుతో గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియో క్లిప్ చాలా ఆసక్తికరంగా ఉంది. చిన్నప్పటి నుంచే అతీంద్రియ శక్తులు కలిగిన పాత్రలో నటిస్తున్నారు. ఆ శక్తులు అతనికి ఎలా వచ్చాయి. వాటితో ఏం చేయనున్నాడనేది కథాంశంగా ఉండనుంది. గ్లిమ్స్ లో కళ్యాణ్ దాసరి ఇంట్రడ్యూసింగ్ చాలా గ్రాండ్ గా ఉంది. తొలిపరిచయంతోనే అదుర్స్ అనిపించుకుంటున్నాడు.

ఏపీకి చెందిన దాసరి వీర వెంకట దానయ్య (DVV Danayya) తెలుగు చిత్ర పరిశ్రమకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘జంబ లకిడి పంబా’ చిత్రంలో నిర్మాతగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో అప్పట్లో ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కామెడీ అండ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ కలిగి ఉంది. మావిడాకులు, దేశముదురు, దుబాయ్ శ్రీను, బ్రూస్లీ, నిన్ను కోరి, భరత్ అనే నేను వంటి హిట్ చిత్రాలను అందించాడు. తాజాగా దర్శకధీరుడు జక్కన్న తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’RRRని మూడేండ్ల పాటు ఎంతో ఓపిగ్గా నిర్మించారు. మార్చి 25న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అయితే డీవీవీ దానయ్య కుటుంబం నుంచి యంగ్ హీరో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఆయనే దానయ్య కొడుకు దాసరి కళ్యాణ్. కళ్యాణ్ హీరోగా ‘అధిర’(Adhira) అనే యాక్షన్ ఫిల్మ్ లో నటిస్తున్నాడు. కళ్యాణ్ దాసరిని పరిచయం చేస్తూ మేకర్స్ తాజాగా ‘అధిర ఫస్ట్ స్ట్రైక్’పేరుతో గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియో క్లిప్ చాలా ఆసక్తికరంగా ఉంది. చిన్నప్పటి నుంచే అతీంద్రియ శక్తులు కలిగిన పాత్రలో నటిస్తున్నారు. ఆ శక్తులు అతనికి ఎలా వచ్చాయి. వాటితో ఏం చేయనున్నాడనేది కథాంశంగా ఉండనుంది. గ్లిమ్స్ లో కళ్యాణ్ దాసరి ఇంట్రడ్యూసింగ్ చాలా గ్రాండ్ గా ఉంది. తొలిపరిచయంతోనే అదుర్స్ అనిపించుకుంటున్నాడు. ఈ చిత్రానికి ‘అధిరా’ అనే టైటిల్ ను ఖరారు చేయగా.. కళ్యాణ్ దాసరి (Kalyan Dasari) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రచన & దర్శకత్వం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) వహిస్తున్నారు. స్క్రీన్ ప్లే స్క్రిప్ట్స్ విల్లే చూస్తుండగా.. శ్రీమతి చైతన్య ప్రెజెంట్స్ సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో నిర్మాత కె నిరంజన్ రెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డీవోపీగా శివేంద్ర, ప్రొడక్షన్ డిజైనర్ గా శ్రీ నాగేంద్ర తంగాల, ఎడిటర్ గా శ్రీకాంత్ పట్నాయక్ ఆర్, లైన్ ప్రొడ్యూసర్ గా వెంకట్ కుమార్ జెట్టి వ్యవహరిస్తున్నారు. చిత్రానికి గౌరహరి సంగీతం అందిస్తున్నారు.

Scroll to load tweet…

ఈ చిత్రానికి ‘అధిరా’ అనే టైటిల్ ను ఖరారు చేయగా.. కళ్యాణ్ దాసరి (Kalyan Dasari) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రచన & దర్శకత్వం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) వహిస్తున్నారు. స్క్రీన్ ప్లే స్క్రిప్ట్స్ విల్లే చూస్తుండగా.. శ్రీమతి చైతన్య ప్రెజెంట్స్ సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో నిర్మాత కె నిరంజన్ రెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డీవోపీగా శివేంద్ర, ప్రొడక్షన్ డిజైనర్ గా శ్రీ నాగేంద్ర తంగాల, ఎడిటర్ గా శ్రీకాంత్ పట్నాయక్ ఆర్, లైన్ ప్రొడ్యూసర్ గా వెంకట్ కుమార్ జెట్టి వ్యవహరిస్తున్నారు. చిత్రానికి గౌరహరి సంగీతం అందిస్తున్నారు.