సినిమా ఇండస్ట్రీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి వివిధ కేటగిరీల్లో ప్రతి ఏడాది సైమా అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 14, 15 తారీఖుల్లో దుబాయ్ లో ఈ వేడుక జరుగుతోంది.

సినిమా ఇండస్ట్రీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి వివిధ కేటగిరీల్లో ప్రతి ఏడాది సైమా అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 14, 15 తారీఖుల్లో దుబాయ్ లో ఈ వేడుక జరుగుతోంది. అయితే 2017-2108 సంవత్సరంకి గాను.. అవార్డులు అందించారు. అందుతున్న సమాచారం ప్రకారం ఉత్తమ చిత్రం అవార్డు 'బాహుబలి2' కి అందిచబోతున్నారని తెలుస్తోంది. 

బెస్ట్ ఫిలిం - బాహుబలి2

బెస్ట్ ఫిలిం(క్రిటిక్స్) - గౌతమీపుత్ర శాతకర్ణి 

బెస్ట్ డైరెక్టర్ - రాజమౌళి (బాహుబలి ది కంక్లూజన్)

ఎంటర్టైన్ ఆఫ్ ది ఇయర్ - రానా దగ్గుబాటి (బాహుబలి ది కంక్లూజన్)

ఉత్తమ నటుడు - ప్రభాస్ (బాహుబలి ది కంక్లూజన్)

ఉత్తమ నటుడు క్రిటిక్స్ - నందమూరి బాలకృష్ణ (గౌతమీ పుత్ర శాతకర్ణి)

ఉత్తమ నటి - కాజల్ (నేనే రాజు నేనే మంత్రి)

ఉత్తమ నటుడు సపోర్టింగ్ రోల్ - ఆది పినిశెట్టి (నిన్ను కోరి)

ఉత్తమ నటి సపోర్టింగ్ రోల్ - భూమిక చావ్లా (ఎంసిఏ)

ఉత్తమ నటి క్రిటిక్స్ విభాగం - రితికా సింగ్ (గురు)

ఉత్తమ నటుడు నెగెటివ్ రోల్ - రానా దగ్గుబాటి(బాహుబలి ది కంక్లూజన్) 

బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ - సందీప్ వంగా(అర్జున్ రెడ్డి)

బెస్ట్ సినిమాటోగ్రాఫర్ - సెంథిల్ కుమార్ (బాహుబలి ది కంక్లూజన్)

బెస్ట్ డెబ్యూ హీరో - ఇషాన్ (రోగ్)

బెస్ట్ డెబ్యూ హీరోయిన్ - కళ్యాణి ప్రియదర్శిని (హలో)

బెస్ట్ కమెడియన్ - రాహుల్ రామకృష్ణ (అర్జున్ రెడ్డి)