ఒంటి మీద దుస్తులు లేకుంటేనే కంఫర్ట్ నాకు : శిల్పాశెట్టి (వీడియో)

shilpa shetty slipped her tongue
Highlights

ఒంటి మీద దుస్తులు లేకుంటేనే కంఫర్ట్

మత్స్యకన్య శిల్పాశెట్టి సరదాగా చేసిన వ్యాఖ్య ఇపుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. ఈ ముద్దుగుమ్మ యోగాలో మంచి ఎక్స్‌పర్ట్. దీనికి సంబంధించి ఆమె రిలీజ్ చేసిన వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ఆమె తను రాసిన రెండో పుస్తకం ‘ది డైరీ ఆఫ్ ఏ డొమెస్టిక్ దివా’ను ఇటీవల విడుదల చేసింది.

 

ఈ సందర్భంగా ఆమె లైట్ అండ్ బ్లాక్ కలర్.. సిల్కీ డ్రెస్‌ను ధరించింది. ఆమె వేదికపై ఆసనాలు వేస్తున్నప్పుడు అవి తనకు కంఫర్ట్‌గా అనిపించలేదేమో.. ఈ దుస్తులు లేకుంటే ఇంకా బాగా యోగాసనాలు వేసుండేదాన్నంటూ కిలకిల నవ్వేసింది. ఆ దుస్తులు యోగా చేసేందుకు పెద్దగా కంఫర్ట్‌గా లేవని శిల్పాశెట్టి భావం. అయితే సరదాగా చెప్పినప్పటికీ ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.

 

                           

loader