జబర్ధస్త్ తో ఫేమ్ లోకి వచ్చిన షేకింగ్ శేషు. అప్పుడప్పుడు సినిమాలు ఈవెంట్లు చేసుకుంటు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వారం క్రిందట ఆయన రైల్వేస్టేషన్ లో టీటీ తో గొడవ పడ్డ విషయం తెలిసిందే. ఆ విషయం గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆయన క్లారిటీ ఇచ్చాడు.