Asianet News TeluguAsianet News Telugu

57 ఏళ్ళ వయస్సులో యాక్షన్ సినిమాలపై మనసు పారేసుకున్న షారుఖ్ ఖాన్

5 ఏళ్ల గ్యాప్ తర్వత వరసగా సినిమాలలతో ఫుల్ బిజీగా ఉన్నారు షారూఖ్ . షారూఖ్ 30 ఏళ్ల  కెరీర్ లో చాలా సినిమాలు చేసినా  చెయ్యాల్సింది ఇంకా చాలా ఉదంటున్నారు

Shah Rukh Khan  interest in action films at 57
Author
First Published Dec 6, 2022, 3:19 PM IST

5 ఏళ్ల గ్యాప్ తర్వత వరసగా సినిమాలలతో ఫుల్ బిజీగా ఉన్నారు షారూఖ్ . షారూఖ్ 30 ఏళ్ల  కెరీర్ లో చాలా సినిమాలు చేసినా  చెయ్యాల్సింది ఇంకా చాలా ఉదంటున్నారు

లవ్ స్టోరీలు చేసి విసుగొచ్చేసింది. సోషల్ డ్రామా లు చేసి చిరాకొచ్చేసింది. అంతలోనే వయసైపోతోందని గుర్తొచ్చింది షారూఖ్ ఖాన్ కి. అందుకే ఇప్పటి వరకూ కెరీర్ లో టచ్ చెయ్యని యాక్షన్ జానర్  లో సినిమాలు చేస్తానంటూ డైరెక్టర్లని బతిమిలాడుకుంటున్నారు షారూఖ్ .  యాక్షన్ సినిమాలంటే అలాంటి ఇలాంటి యాక్షన్ మూవీస్ కాదు. మరి షారూఖ్ ఏ రేంజ్ యాక్షన్ మూవీస్ చెయ్యాలనుకుంటున్నారో.. ఎలాంటి సబ్జెక్ట్ మీద మనసు పడ్డారో చూద్దాం.


5 ఏళ్ల గ్యాప్ తర్వత వరసగా సినిమాలలతో ఫుల్ బిజీగా ఉన్నారు షారూఖ్ . షారూఖ్ 30 ఏళ్ల  కెరీర్ లో చాలా సినిమాలు చేసినా  చెయ్యాల్సింది ఇంకా చాలా ఉదంటున్నారు . రొమాంటిక్ లవ్  స్టోరీస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారినా .. సోషల్  డ్రామాస్ తో ఫాన్స్ ని ఇంప్రెస్ చేసినా .. అప్పుడప్పుడేు నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్స్ చేసినా ..వాటితో ఏమాత్రం శాటిస్ఫై కాలేదు షారూఖ్ . అందుకే డైరెక్టర్లని తొందరపెడుతున్నారు. నాతో యాక్షన్ సినిమాలు చెయ్యండని అడుగుతున్నారు.


షారూఖ్ ఖాన్ కెరీర్ లో ఇప్పటి వరకూ అన్ని రకాల ఇంట్రస్టింగ్ మూవీస్ చేశారుకానీ .. ఫుల్ ఫ్లెడ్జ్ యాక్షన్ మూవీ మాత్రం చెయ్యలేదు .అందుకే లేట్ వయసులో యాక్షన్ మూవీ మీద మనసు పడ్డారు  షారూఖ్. ఇప్పటికే 57 ఏళ్లొచ్చేశాయి. మహా అయితే ఇంకో 10 సంవత్సరాలు సినిమాలు చేస్తానేమో .. అందుకే  ఇక నుంచి  యాక్షన్ సినిమాలే చెయ్యాలనుకుంటున్నాను. అవికూడా మిషన్ ఇంపాజిబుల్  లాంటి సాలిడ్ , టాప్ కైండ్ యాక్షన్ మూవీస్ చెయ్యాలనుకుంటున్నాను  అంటూ యాక్షన్ సినిమాల మీద తనకున్న ఇంట్రస్ట్  బయటపెట్టారు.


బాలీవుడ్ లో షారూఖ్ ఖాన్ .. అన్ డౌటెడ్ లీ రొమాంటిక్ కింగ్ . రొమాంటిక్ హీరోలు ఎ:తమందొచ్చినా ఇప్పటికీ ఐకానిక్ హీరోగా షారూఖ్ నే కన్సిడర్ చేస్తారు.  ఆ ఇమేజ్ ని బయటకొచ్చి..ఇప్పుడు టామ్ క్రూజ్ లా యాక్షన్ మూవీస్ చెయ్యాలనుకుంటున్నారు. ఇప్పటికే షారూఖ్ ఖాన్ .. తన  అప్ కమింగ్ మూవీస్ లో సాలిడ్ యాక్షన్  ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. సిద్దార్ద్ డైరెక్షన్లో పఠాన్ , అట్లీ తో జవాన్ సినిమాలు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీసే . పఠాన్ జిందా హే అంటూ సాలిడ్ కమ్ బ్యాక్ అయిన షారూఖ్ .. టీజర్ తో సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios