సావిత్రి కూతురి వివాహం.. జెమిని గణేశన్ లేకుండానే(వీడియో)

First Published 19, May 2018, 11:44 AM IST
Savithri daughter marraige video
Highlights

సావిత్రి కూతురి వివాహం.. జెమిని గణేశన్ లేకుండానే(వీడియో)

లెజెండరీ హీరోయిన్ సావిత్రి బయోపిక్ ‘మహానటి’ ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొని హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదల తర్వాత సావిత్రికి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఆమె కూతురు చాముండేశ్వరి వివాహం ఎంతో వైభవంగా జరిపిన వీడియో ఒకటి నెట్టింట్లో చుక్కర్లు కొడుతోంది. ఈ వీడియో మీకోసం...

 

                   

loader