కరణ్ డ్యాన్స్ చేస్తుండగా..జయాబచ్చన్ అతని ముందు డబ్బులు తిప్పుతూ ఎంకరేజ్ చేయడం

ప్రముఖ డిజైనింగ్ కంపెనీ సీఈవో సౌదామినీ మట్టు పెళ్లి వేడుకకు బాలీవుడ్ యాక్టర్స్ ఐశ్వర్యారాయ్, సోనమ్‌కపూర్, సోనాలీ బింద్రే, సారాఅలీఖాన్, డైరెక్టర్ కరణ్‌జోహార్, డింపుల్ కపాడియా, అమృతాసింగ్, శ్వేతానందా బచ్చన్ హాజరయ్యారు. వెడ్డింగ్ ఈవెంట్ లో సారా అలీఖాన్ ‘సాత్ సముందర్ పార్’ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ..వావ్ అనిపించే స్టెప్పులు వేస్తూ మతులు పోగొట్టింది. ఇక కరణ్‌జోహార్ కూడా తన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీలోని రాధా సాంగ్‌కు డ్యాన్స్ చేశాడు. కరణ్ డ్యాన్స్ చేస్తుండగా..జయాబచ్చన్ అతని ముందు డబ్బులు తిప్పుతూ ఎంకరేజ్ చేయడం విశేష.

View post on Instagram