మడత మంచం పై పడుకొని ప్రకృతిని ఆస్వాదిస్తుంది స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్. ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తోంది.
పచ్చని చెట్ల నడుమ.. మంచం వేసుకుని.. లేగదూడతో ఆడుకుంటున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ
ఉదయాన్నే సూర్య కిరణాల వెలుగులో మెరిసిపోతోంది టాలీవుడ్ నటి. చలికాలం నులివెచ్చని కిరణాలను ఎంజాయ్ చేస్తోంది.
ఈమధ్య కాలంలో సైలెంట్ అయిపోయింది అనసూయ.. సినిమాల్లో పెద్దగా యాక్టీవ్ గా లేదు. వరుసగా హిట్ సినిమాలు చేసిన ఆమెకు, ఇప్పుడు సినిమాలు లేవని తెలుస్తోంది.
రజినీకి తల్లిగా, లవర్‌గా, భార్యగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు
Ileana: ప్రభాస్, మహేష్, తారక్, రవితేజ గురించి ఇలియానా ఒక్క మాటలో
రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్, ఎమోషనల్ కామెంట్స్