నటి సమీరారెడ్డి ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. ఇలాంటి సమయంలో ఎవరైనా విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. 

నటి సమీరారెడ్డి ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. ఇలాంటి సమయంలో ఎవరైనా విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఈ బ్యూటీ మాత్రం డిఫరెంట్ ఫోటోషూట్లలో పాల్గొంటూ షాకిస్తోంది. ఎప్పటికప్పుడు తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోలింగ్ కి గురవుతోంది.

తాజాగా నీటి అడుగన ఫోటోలు దిగి సంచలనం సృష్టించింది. నిండు గర్భిణి అయినప్పటికీ ఎంతో ధైర్యం చేసి ఈ ఫోటోషూట్ లో పాల్గొంది. అండర్ వాటర్ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. తొమ్మిదో నెలను ఎప్పటికీ గుర్తించుకోవాలని.. దానికోసమే ఇలా ఫోటోలను దిగినట్లు.. ఇదో అందమైన అమూల్యమైన ఫీలింగ్ అంటూ చెప్పుకొచ్చింది.

''మనం ఎప్పుడైతే భయపడతామో.. అలసిపోతామో.. ఎగ్జయిట్ అవుతామో.. అవే మనకు జ్ఞాపకాలుగా మిగులుతాయి. వాటినే మనం పదిలంగా దాచుకోవాలి..'' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 

View post on Instagram

View post on Instagram

View post on Instagram

View post on Instagram

View post on Instagram