చచ్చిపోతున్నా.. అంటూ ట్వీట్ చేసిన సమంత

First Published 20, Apr 2018, 2:33 PM IST
Samantha tweets on cute kid dance
Highlights

ఈ చిన్నారి డాన్స్ కు ఫిదా అయిన సమంత

ఇటివల విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం ఎన్నో రికార్డ్లను సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీసు దగ్గర కాసులను కొల్లగోడుతుంది.ఈ క్రమంలో ఈ మూవీలో రంగమ్మ మంగమ్మ అనే పాట ఎంత పాపులర్ అయిందో అందరికి తెల్సిందే .ఈ పాట మీద సూప్స్ కూడా వస్తున్నాయి.అందులో భాగంగా ఒక చిన్న పాప రంగమ్మ మంగమ్మ అనే పాటకు స్టెప్పులు వేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ వీడియోను షేర్ చేస్తూ సమంతా ఈ చిట్టి రామలక్ష్మీకి ఫిదా అయి హర్ట్‌ సింబల్స్‌తో రిప్లై ఇస్తూ చిన్నారి వేసిన స్టెప్పులకు చచ్చిపోతున్న అంటూ ట్వీట్ చేసింది .

 

 

loader