స‌మంతది అలాంటి క్యారెక్ట‌ర్ కాదు

SAMANTHA IS NOT PLAYING BLIND
Highlights

రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న స‌మంత‌
సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో విభిన్న‌మైన పాత్ర‌
క‌ళ్లు క‌న‌బ‌డ‌వు అన్న వార్త‌ల‌ను ఖండించిన యూనిట్ 

 

మెగా వ‌ప‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా...సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం తెర‌కెక్కుతున్న సినిమా షూటింగ్ రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది .
అయిలే ఈ సినిమాలో చెర్రి స‌ర‌స‌న స‌మంత న‌టిస్తున్న విష‌యం తెలిసిందే..

అయితే కొన్ని రోజులుగా ఈ సినిమాలో స‌మంత క‌ళ్లు లేని అందురాలి పాత్ర చేస్తుంద‌ని సోష‌ల్ మీడియాలో గాసిప్ల మీ గాసిప్లు పుట్టుకొచ్చాయి. ఈ వార్త‌లు ఇంకా ఎక్కువ రోజులు కొన‌సాగితే అస‌లుకే మోసం అనుకున్నారో ఏమో కాని అధికారికంగానే చిత్ర యూనిట్ ఈ వార్త‌ల‌ను ఖండించింది .

అయితే ఇందులో స‌మంత అందురాలిగా న‌టించ‌క‌పోయినా ..రోల్ మాత్రం కాస్త డిఫ‌రెంట్ గానే ఉంటుంద‌న్న వార్త‌లు ఫిల్మ‌న‌గ‌ర్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి ..హీరో, హీరోయిన్ , విల‌న్ ఇలా ముగ్గురికి ఓ స్పెష‌ల్ పాయింట్ పెట్టారంట సుకుమార్ ఆ స్పెష‌ల్ పాయింట్ సినిమాకు హైలైట్ అవుతుంద‌ని టాక్‌..చూడాలి మ‌రి ఆ స్పెష‌ల్ ఏంటో...???

loader