సమంతా తెగ కష్టపడుతోంది!

samantha fitness video
Highlights

ప్రస్తుతం టాలీవుడ్ లో తారలు సిక్స్ ప్యాక్  లు చేస్తూ మంచి ఫిట్ నెస్ తో ఉంటున్నారు

ప్రస్తుతం టాలీవుడ్ లో తారలు సిక్స్ ప్యాక్  లు చేస్తూ మంచి ఫిట్ నెస్ తో ఉంటున్నారు. మంత్రి రాజ్యవర్ధన్ విసిరిన ఫిట్ నెస్ ఛాలెంజ్ పై మనోళ్లు బాగానే శ్రద్ధ చూపిస్తున్నారు. తమ ఫిట్ నెట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

తాజాగా సమంతా కూడా తను కసరత్తులు చేసిన వీడియోను పంచుకుంది. నిజానికి ఈ వీడియోలో ఉన్న వర్కవుట్స్ చేయమని తన ట్రైనర్ చెబితే ఏదోక వంక చెప్పి తప్పించుకునేదట కానీ ఈసారి మాత్రం చేయాలని నిర్ణయించుకొని తెగ కష్టపడిపోతుంది. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి!

 

loader