పవన్ ఫ్యాన్స్ కు చేదు వార్త.. పవన్ ఇంట విషాదం

sad news for pawan kalyan fans
Highlights

  • పవన్ ఫ్యాన్స్ కు చేదు వార్త..
  • పవన్ ఇంట విషాదం
  • పవన్ సతీమణి లెజినొవా తల్లి మరణ వార్తో

మోగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు  సినిమాలు  చేస్తూ మరో రాజకీయాలతో ఎంతో బిజీ లైఫ్ ని గడుపుతున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ JFC కార్యక్రమాన్ని చేపట్టి ఏపీకి ప్రత్యెక హోదా తీసుకురావాలని పోరాడుతున్నారు ఇక అదేవిధంగా జనాలలో తన జనసేన పార్టీకి బలం చేకురేలా యాత్ర ని చేపట్టి ప్రజల అశిస్సులను పొందుతున్నారు. 

 

ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ ఇంట విషాదం నెలకొన్నది. పవన్ కళ్యాణ్ మూడవ భార్య అయిన అన్నా లేజినోవా తల్లిగారు గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నారు.. ఈరోజు ఆమె తుదిశ్వాస విడిచారు.  ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కన్నీటి పర్వంతం అయ్యారు.  ఈ మద్య పవన్- అన్నా లేజినోవా పండండి బాబు పుట్టిన విషయం తెలిసిందే. 

 

 

ఈ విషయం తెలుసుకున్న వెంటనే చిరంజీవి, నాగాబాబు పవన్ కళ్యాన్ ఇంటికి  చేరుకొని ఓదారుస్తున్నారు. ఈ వార్త విన్నమెగాహీరోలు వారి షూటింగులను వాయిదా వేసుకొని పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి.

 

కాని ఈ విషయాల మీద పవన్ కుటుంబం నుండి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

loader