MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Korean Kanakaraju Collection: 2వ రోజు రచ్చ చేస్తోన్న కొరియన్ కనకరాజు, బాక్సాఫీస్ ఎంత కలెక్ట్ చేసిందంటే?

Korean Kanakaraju Collection: 2వ రోజు రచ్చ చేస్తోన్న కొరియన్ కనకరాజు, బాక్సాఫీస్ ఎంత కలెక్ట్ చేసిందంటే?

Korean Kanakaraju Collection: బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది వరుణ్ తేజ్ హీరోగా నటించిన కొరియన్ కనకరాజు మూవీ. ఈ సినిమా ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ సాధిచగా.. రెండో రోజు ఎంత కలెక్షన్స్ సాధించిందంటే?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 09 2026, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కొరియన్ కనకరాజు కలెక్షన్స్
Image Credit : Asianet News

కొరియన్ కనకరాజు కలెక్షన్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా హారర్ కామిడీ మూవీ ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. అద్భుతమైన వసూళ్లతో ముందడుగు వేస్తోంది. విడుదలైన మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా, రెండవ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తూ ప్రపంచవ్యాప్తంగా రూ. 12 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
2వ రోజు కలెక్షన్లలో పెరుగుదల
Image Credit : X/@UV_Creations

2వ రోజు కలెక్షన్లలో పెరుగుదల

మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు ఈ సినిమా వసూళ్లలో పెరుగుదల నమోదైంది. సాధారణంగా టాక్ ఏమాత్రం తేడా కొట్టినా శని, ఆదివారాల్లో కూడా కలెక్షన్లు పడిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే, ‘కొరియన్ కనకరాజు’ విషయంలో అలా జరగకుండా రెండవ రోజు కలెక్షన్లు పుంజుకోవడం మూవీ టీమ్ కు రిలీఫ్ ను ఇచ్చింది. యాక్షన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ సరైన సమ్మేళనంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయవంతమవుతోంది.

34
ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల మార్కు
Image Credit : X/@UV_Creations

ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల మార్కు

భారతదేశంతో పాటు విదేశీ మార్కెట్లలోనూ ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 12 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సంఖ్య భారీ బ్లాక్‌బస్టర్ స్థాయి వసూళ్లు కాకపోయినప్పటికీ, వరుణ్ తేజ్ నటన, హారర్-కామిడీ జానర్‌కు ఉన్న క్రేజ్ కారణంగా సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఒక బలమైన పునాది ఏర్పడింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వరుణ్ తేజ్ ఇమేజ్, మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్ల వైపు నడిపిస్తోంది.

44
పాజిటివ్ టాక్.. వీకెండ్ కలిసోస్తుందా?
Image Credit : X/@UV_Creations

పాజిటివ్ టాక్.. వీకెండ్ కలిసోస్తుందా?

సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి అందుతున్న పాజిటివ్ "వర్డ్ ఆఫ్ మౌత్" సినిమాకు ప్రధాన బలంగా మారింది. బాక్సాఫీస్ పోటీని తట్టుకుని నిలబడటానికి ఈ వీకెండ్ వసూళ్లు అత్యంత కీలకమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మూడో రోజు, నాలుగో రోజుల్లో ఫుట్‌ఫాల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని, తద్వారా ఈ చిత్రం వారాంతం ముగిసేసరికి మరిన్ని రికార్డు వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: హౌస్ నుంచి అపూర్వ, చరణ్ ఇద్దరూ అవుట్.. షాలినికి చుక్కలు చూపించిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్
Recommended image2
Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ
Recommended image3
Swetha Naidu: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి శ్వేతా నాయుడు, బిగ్ బాస్ లోకి ఫైర్ బ్రాండ్ ఎంట్రీ
Related Stories
Recommended image1
Mahesh Babu Net Worth: 28 కోట్ల ఇల్లు, ప్రైవేట్ జెట్.. మహేష్ బాబు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
Recommended image2
Hema Hemeelu Review: శోభన్ బాబుకి బుద్ది చెప్పాలని ఏఎన్నార్ ను రంగంలోకి దింపిన కృష్ణ , హేమా హేమీలు రివ్యూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved