హద్దులు దాటి గ్లామర్ డోస్ పెంచిన రెజీనా

First Published 7, Apr 2018, 2:48 PM IST
Regina glamour dose in tamil movie
Highlights
రెజీనా ఆరబోత... అసలు తగ్గట్లేదు

టాలీవుడ్ లో గ్లామర్ , యాక్టింగ్ అన్ని విధాలుగా టాలెంటడ్ హీరోయిన్ రెజీన. ఎన్ని ఉన్నా ఎం చేసినా ఎం లాభం స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. కానీ ఈ మధ్య గ్లామర్ డోస్ అయితే బాగా పెంచింది. గత ఏడాది వచ్చిన నక్షత్రం సినిమాలో డోస్ చాలా పెంచేసింది. కానీ టాలీవుడ్ లో అస్సలు వర్కౌట్ కాలేదు. అయితే తెలుగు ఆడియెన్స్ కి నచ్చదు అనుకుందో ఏమో గాని కోలీవుడ్ లో ఆ ఫార్ములాను ఉపయోగిస్తోంది. అక్కడ తన హాట్ క్లివేజ్ అందాలతో ఆదరగొడుతోంది. 

గౌతమ్ కార్తిక్ తో మిస్టర్ చంద్రమౌళి అనే ఒక సినిమాలో నటిస్తోన్న రెజీనా హద్దులకు మించి గ్లామర్ ను ప్రజెంట్ చేస్తోంది. ఎక్కడా కూడా తగ్గకుండా తనకు తెలిసిన స్టైల్ లో స్టిల్స్ ఇస్తోంది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మిడియలో వైరల్ అవుతున్నాయి. మరి టాలీవుడ్ లో సక్సెస్ కానీ అందాల షో కోలీవుడ్ లో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
 

loader