యాంకర్ రష్మీ మేకప్ లేకుండా దర్శనమిచ్చి ఫ్యాన్స్ కి షాకిచ్చింది. తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసే రష్మీ మేకప్ లేకుండా గుర్తు పట్టలేనంతగా ఉంది. బాత్ రోబ్ ధరించిన రష్మీ తన ఫ్రెండ్ తో కలిసి ఫొటోకు ఫోజిచ్చింది. ఆమెకు బర్త్ డే విషెష్ చెవుతూ, నా నేరాలలో భాగస్వామి అంటూ కామెంట్ పట్టింది. 

రష్మీ మేకప్ లెస్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మేకప్ లేకుండా రష్మీ అసలేమీ బాగోలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి . ఇక జబర్ధస్త్ వేదికకు మించిన రొమాన్స్ ఢీ జోడి ప్రోగ్రాం లో సుధీర్ మరియు రష్మీ మధ్య సాగుతుంది. ఢీ జోడి వేదికపై వీరి రొమాన్స్,  మధ్యలో యాంకర్ ప్రధీప్, హైపర్ ఆది జోక్స్ హైలెట్ గా నిలుస్తున్నాయి. 

గత ఏడాది శివరంజని మూవీలో హీరోయిన్ గా నటించిన రష్మీ, ప్రస్తుతం బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంలో నటిస్తుంది. నందు హీరోగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. విలేజ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మీ పల్లెటూరి అమ్మాయిగా నటిస్తుంది. దర్శకుడు రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదల