దగుబాటియువ జంట రానా , మిహికా బజాజ్ గురించి షాకింగ్ న్యూస్ ఒకటి బయట చక్కర్లు కొడుతుంది. వీరిద్దరు తీసుకున్న ఒక నిర్ణయం దగ్గుబాటి ఫ్యామిలీకి షఆక్ ఇచ్చిందట. 

రానా టాలీవుడ్ లో ఆయన ఓ స్పెషల్ ఐకాన్. ఒక ప్రత్యేకమైన శైలి కలిగిననటుడే కాదు.. రొమాంటిక్ హీరోగా కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అటువంటి రానాతో కు ఎన్నో కాంట్రవర్సీలు.. ఎందరో హీరోయిన్లతో ఎఫైర్ల రూమర్లు.. ఇలా చాలా విషయాల్లో రానా పేరు అప్పట్లో మారుమోగిపోయింది. ఇక ఆతరువాత మూడేళ్ళ క్రితం తాను ప్రేమించిన మిహికా బజాజ్ న పెళ్ళి చేసుకుని.. ఇక మిగిలిన వాటికి పుల్ స్టాప్ పెట్టాడురానా. హ్యాపీగా తన సినిమలు తాను చేసుకుంటూ.. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. 

సినిమాల విషయంలో అప్పటంత ఊపు చూపించడంలేదు రానా. కాస్త జోరు తగ్గినా.. ఆయన అనుకున్న సినిమాలు మాత్రం చేస్తున్నారు. బిజినెస్ లు.. నిర్మాతగా.. ఇలా రకరాల రంగాలలో బిజీ అవుతున్నాడు. అంతే కాదు రానా ఆరోగ్యం విషయంలో కూడా రకరకాల వార్తలు వైరల్ అవ్వడం అందరికి తెలిసిందే. ఇక తాజాగా రానా దంపతులకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే..? 

ఇక రానా మెహిక బజాజ్ వీళ్ళిద్దరికీ వివాహమై ప్రస్తుతం మూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా పిల్లలకు సంబంధించిన ఎలాంటి శుభవార్త తెలియజేయడం లేదు. ఇక ఈ కారణం చేతనే చాలామంది నేటిజన్స్ రానా దంపతులకు పిల్లలు పుట్టరు అనే అంటున్నారు.. కానీ మరికొందరేమో లేదు లేదు వీళ్ళు ఇప్పటి అంతలో పిల్లల్ని కనాలని ఆలోచించుకోవట్లేదు అందుకే చాలా టైం గ్యాప్ తీసుకుంటున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే..మిహతా బజాజ్ రానా దంపతులిద్దరూ పిల్లలు కనకూడదని అనుకుంటున్నారట.

పిల్లల్ని కలకుండా అనాధలైన పిల్లలను దత్త తీసుకొని వారినే అడాప్ట్ చేసుకోవాలని చూస్తున్నారట. ఈ విషయం తెలిసిన రానా కుటుంబం ఈ నిర్ణయం తీసుకోవడంతో.. ఈ విషయం తెలిసిన దగ్గుపాటి ఫ్యామిలీ మొత్తం షాక్ లో మునిగిపోయారట. అయితే రానా మినీ కా బజాజ్ తీసుకున్న నిర్ణయం నిజమేనా కాదా అనేది మాత్రం ప్రస్తుతానికి తెలియదు. వారు అనౌన్స్ చేయలేదు కూడా. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే.. వారు ప్రకటించే వరకూ వెయిట్ చేయాల్సిందే.