కమ్మని కోరిక అంటూ నంది అవార్డులను కులానికి ఆపాదిస్తూ వర్మ పోస్ట్ సెటైరికల్ గా సాంగ్ ను పోస్ట్ చేసిన వర్మ వర్మ పాటలో జయమాలిని డాన్స్
నంది అవార్డుల ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తన ఫేస్ బుక్ సోషల్ మీడియా ఎకౌంట్ లో ఓ సెటైరికల్ సాంగ్ తో మరో సంచలనానికి తెరతీశాడు.
Add Asianetnews Telugu as a Preferred Source

