ఉపాసనతో కలిసి ధృవ సినిమా తిలకించిన మెగావపర్ స్టార్ గత వారం అమెరికా టూర్ లో బిజీబిజీ రాగానే ఉపాసన, మిత్రులు,స్నేహితులతో కలిసి ధృవ షోకి చరణ్

అమెరికాలో మిలియన్ డాలక్ క్లబ్ లో చేరాడు ధృవ. అవును.. ధృవ సినిమాతో రామ్ చరణ్ అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరాడు. ఈ ఉత్సాహంతో జోష్ మీదున్న చరణ్ అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నాడు.

హైదరాబాద్ చేరుకున్న రామ్ చరణ్ వెంటనే తన సతీమణి ఉపాసన, కజిన్స్ అండ్ ఫ్రెండ్స్ కోసం స్పెషల్ షో ఎరెంజ్ చేశాడు. బంజారాహిల్స్ జీవీకే ఐనాక్స్ మాల్ లో ఉపాసనతో కలిసి ధృవ సినిమా తూశాడు చరణ్.