రామ్ చరణ్ కు ఇంత ధైర్యం ఎక్కడ్నించి వచ్చింది.?

First Published 19, Mar 2018, 4:04 PM IST
ramcharan as chittibabu in rangasthalam trailer watch
Highlights

రామ్ చరణ్ కు ఇంత ధైర్యం ఎక్కడ్నించి వచ్చింది.? రంగస్ఠలం ట్రైలర్ లో.. "చిట్టిబాబుకు మాట చెవిన పడదు గానీ పడితే అలా వుండిపోద్దంతే. అంటూ.. రామ్ చరణ్ డైలాగ్ చెప్పడం.. ఎ్ననికల్లో పోటీ చేసే అన్నయ్యగా ఆది  నటిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్ గా నటించిన జగపతిబాబు వీళ్లకు ఇంతధైర్యం ఎక్కడ్నించి వచ్చిందిరా అంటూ చెప్పే డైలాగ్ తో... మూవీ రేంజ్ ఏంటో.. 1985లో జరిగిన పంచాయితీ ఎన్నికల తీరూ తెన్నూ ఎలా వుందో... అద్దం పట్టినట్టు చూపించేలా వున్నారు. మొత్తానికి.. ట్రైలర్ చూస్తే మాత్రం మ్యాటర్ మరింత డెప్తేనని తెలుస్తోంది.

loader