మెగా నందమూరి ఫ్యాన్స్ మరోసారి సంయుక్త ఆనందంలో పండగ చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చుస్తే ఎవ్వరికైనా అర్ధమవుతుంది. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి చరణ్ తారక్ పక్క పక్కనే ఉండి మాట్లాడుకోవడం బహిరంగంగా ఒకరి గురించి మరొకరు చెప్పుకోవడం అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. 

కానీ ఇంకా కొన్ని వర్గాల వారు పొలిటికల్ రూట్ లో చూస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడం తగ్గడం లేదు. ఇక నేడు జరిగిన ప్రెస్ మీట్ లో ఓకే ఫోటోఒక ట్యాగ్ ను గుర్తు చేస్తోంది. అభిమానులకు స్నేహం దాహం చూపిద్దాం.. కసితీరా బాక్స్ ఆఫీస్ పై వేట కొనసాగించాలి గెట్ రెడీ మిత్రమా.. ఇదుగో దాహం తీర్చుకో' అని చరణ్ తారక్ కి బాటిల్ ను ఇస్తున్నట్లు ఆలోచన కలిగిస్తోంది.