Asianet News TeluguAsianet News Telugu

ఆశ్రమంలో డేరాబాబా వయాగ్రా వాడటం చూశా-రాఖీ సావంత్

  • డేరా బాబా ఆశ్రమంలో  వయాగ్రా పొట్లాలు చూశానంటున్న రాఖీ
  • హనీ ప్రీత్, డేరా బాబా బండారం బయటపెట్టాలని భావించానన్న రాఖీ
  • రాఖీ చిత్రంలో ప్రస్తుతానికి డేరాబాబా, హనీప్రీత్ మధ్య ఐటెం సాంగ్ షూటింగ్ పూర్తి
rakhi sawanth on dera baba movie

డేరా బాబా లీలలన్నీ తనకు ముందే తెలుసని బాలీవుడ్ ఐటెం గర్ల్ రాఖీ సావంత్ తెలిపింది. డేరా బాబాపై తీస్తున్న సినిమాలో ఐటెం సాంగ్ చిత్రీకరించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హనీ ప్రీత్ తో తనకు సాన్నిహిత్యముండడంతో తాను ఒకసారి డేరా బాబా ఆశ్రమానికి వెళ్లానని చెప్పింది.

అక్కడ తనకు వయాగ్రా పొట్లాలు కనిపించాయని, అప్పుడే తనకు డేరా బాబా, హనీప్రీత్ లీలలు తెలిశాయని తెలిపింది. అప్పుడే వీడి చీకటి సామ్రాజ్యపు లీలల్ని బయటపెట్టాలని భావించానని చెప్పింది. ప్రస్తుతానికి హనీప్రీత్, గుర్మీత్ లపై ఐటెంసాంగ్ చిత్రీకరణ పూర్తైందని తెలిపింది. ఢిల్లీ శివార్లలో నిర్మించిన సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios