బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే తెలుగు ఆడియన్స్ కి కూడా సుపరిచితురాలే.. తెలుగులో రెండు, మూడు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఆ తరువాత బాలీవుడ్ లోనే బిజీగా మారి సౌత్ సినిమాలను లైట్ తీసుకుంది.

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానుల్లో హీట్ పెంచుతుంటుంది. తాజాగా ఓ బికినీ ఫోటోని పెట్టింది. బ్లాక్ అండ్ వైట్ కలర్ బికినీ ధరించి అమ్మడు ఇచ్చిన ఫోజుకి నెటిజన్లు ఫిదా అయిపోయారు.

బికినీ పిక్ పెట్టి.. ''మొత్తానికి ఈ పడవలో కూర్చోడానికి ఒక ప్రదేశాన్ని వెతుక్కున్నా'' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే మూడున్నర లక్షల లైకులు, వేల కామెంట్స్ వచ్చాయి.

అయితే ఇందులో పొగిడేవారితో పాటు తిట్టేవారు కూడా ఉన్నారులెండి.. ఏదైనా.. బోల్డ్ గా కనిపించడంలో రాధికని మించినవారు లేరనే చెప్పాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ .. ''ది వెడ్డింగ్ గెస్ట్'' అనే ఇంగ్లీష్ సినిమాలో నటిస్తోంది.