ట్రైలర్ టాక్ : ఆలియా భట్ అదరగొట్టింది

First Published 10, Apr 2018, 1:06 PM IST
Raazi Theatrical trailer
Highlights
ట్రైలర్ టాక్ : ఆలియా భట్ అదరగొట్టింది

ఎప్పుడు లవ్ స్టోరీస్ రోమాంటిక్ ఫిలింమ్స్ లో రెచ్చిపోయే ఆలియా భట్ ఇప్పుడు తనలోని యాక్టింగ్ స్కిల్స్ ను భయటకు తీసుకొచ్చింది. ఇండియా పాకిస్తాన్ వార్ నేపథ్యంలో నడిచే కథ లో చెలరేగిపోయిన ఆలియాభట్. ట్రైలర్ చూస్తుంటే ఇండియన్ స్పై పాకిస్థాన్ వ్యక్తిని పెళ్లి చేసుకొని దేశానికి ఏ విదంగా సహాయపడింది అనేదే అసలు కథ. ట్రైలర్ లో సన్నివేశాలు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి.కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించింది. మే11న గ్రాండ్ గా సినిమాను రిలీజ్ చేయాలని కరణ్ జోహార్ సన్నాహకలు చేస్తున్నాడు.

loader