ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి అందరికీ తెలిసిందే. కన్నుగీటిన వీడియోతో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరోయిన్ కి ప్రస్తుతం సినీ అవకాశాలతో పాటు ప్రకటనల్లో నటించే ఛాన్స్ లు వెల్లువెత్తాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కన్నుగీటడం, చేతివేళ్లకు ముద్దెట్టి పేల్చేయడం వంటి హావభావాలతో యువకుల గుండెల్లో గిలిగింతలు పెట్టిన ప్రియా ప్రకాశ్ వారియర్‌ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టి మరోసారి యువకులను కట్టిపారేసింది.

ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆకుపచ్చ రంగు డ్రెస్ లో ప్రియా ప్రకాష్ ఓ మెరుపు మెరిసింది. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి!

View post on Instagram
View post on Instagram