బ్రో ప్రిరిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది రీసెంట్ గా. ప్రీ రిలీజ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలాస్పెషల్ గా కనిపించారు. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వాచ్ కాస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ వాచ్ ఎంతో తెలుసా..?
స్టార్ సెలబ్రిటీలు వాడే వస్తువులు..తిరిగే కార్లు..ఉండే ఇల్లు..వేసుకునే బట్టలు ఆకరికి పూసుకునే సెంట్లు కూడా హాట్ట్ టాపిక్స్ అవుతుంటాయి. అటు ఫ్యాన్స్ కూడా సెలబ్రిటీలు వాడే వస్తువల గురించి.. వాటి కాస్ట్ గురించి ఎప్పటికప్పుడూ ఆరాతీస్తుంటారు. తమ అభిమాన నటులు వాడే వస్తువులు కాస్ట్లీవి అయితే.. వెంటనే వాటిని వైరల్ చేస్తుంటారు. ఈక్రమంలో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
రీసెంట్ గా బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగాజరిగింది. ఈ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్లో పెట్టుకున్న వాచ్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది. ఆ వాచ్ రేటు తెలిసి పిచ్చొళ్ళు అవుతున్నారు మెగా ప్యాన్స్. ఇంతకీ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పెట్టుకున్న వాచీ ధర ఎంతో తెలుసా అంటూ అంటూ తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేతికి పెట్టుకున్న వాచ్ బ్రెగ్యుట్ మెరైన్ కొనోగ్రాఫ్ వాచ్. దీని ధర అక్షరాల 21 లక్షల 45 వేల చిల్లర అని సమాచారం. ఈ వాచ్ గురించి నెట్టింటలో సెర్చ్ చేసిన అభిమానులు వాచ్ కాస్ట్ తో పాటు.. పవర్ స్టార్ రేంజ్ ను కూడా సోషల్ మీడియాలో హైలెట్ చేస్తున్నారు. వాచీ ఖరీదు తెలిసి చాలామంది నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.
